KBC13 Registration Question No.10.. అమితాబ్ అడిగిన ఈజీ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా సుదీర్ఘంగా సాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో సీజన్ 13కు రంగం సిద్ధమవుతున్నది. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కోసం డిజిటల్ విధానంలో సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో మే 10 తేదీ నుంచి రోజుకో ప్రశ్నను ఔత్సాహిక కంటెస్టెంట్లకు సంధిస్తున్నది. ఈ ప్రశ్నల పరంపర మే 20వ వరకు కొనసాగనున్నది.

మే 19వ తేదీ రాత్రి అమితాబ్ వేసిన ప్రశ్న ఏమిటంటే..

KBC13s 10th Question on May 20th for Game Show registrations

Question: 2021లో పరసెవెరెన్స్ రోవర్ విజయవంతంగా ఎక్కడ లాండ్ అయింది? (Where did perseverance rover successfully land in 2021?)

ఆప్షన్లు

A) Mars
B) Venus
C) Jupiter
D) Ganymede

Answer: (A) Mars

అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి షోలోని హాట్ సీట్‌పైకి వెళ్లాలనుకొనే ఔత్సాహికులు పై ప్రశ్నకు సమాధానాన్ని Sony Liv app లేదా KBCYour answerAgeGender' to '509093' SMS ద్వారా కూడా మంగళవారం మే 19వ తేదీ రాత్రి 9 గంటలకు ముందు పంపాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ఎంపిక చేసి తుది రౌండ్‌కు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు. ఎంపికైన కంటెస్టెంట్లను 15 రోజుల్లో నిర్వాహకులు సంప్రదిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X