KBC 13 Registration Question No.5: బిగ్‌ బీతో హాట్‌ సీట్‌లో ఉండాలనుకొంటున్నారా... ఈ ప్రశ్నకు జవాబివ్వండి!

ఇండియన్ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13కు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారతీయ సినీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో పాల్గొనే ఔత్సాహిక కంటెస్టెంట్ల ఎంపిక కోసం సోని ఎంటర్‌టైన్‌మెంట్ డిజిటల్ రూపంలో సెలక్షన్ ప్రాసెస్‌ను మొదలుపెట్టారు. Sony Liv app ద్వారా అడిగి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా నెటిజన్లను ఈ ప్రక్రియలో భాగం చేస్తున్నారు.

కేబీసీ13 షో కోసం కంటెస్టెంట్ల ఎంపిక కోసం మే 10వ తేదీ నుంచి ఈ ప్రాసెస్‌ను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 5 ప్రశ్నలను అమితాబ్ బచ్చన్ వేశారు. తాజాగా బిగ్ బీ అడిగిన 5వ ప్రశ్న ఏమిటంటే..

KBC13s 5th Question on May 15th for Game Show registrations

తమ నేతకు సంబంధించిన 100వ జయంతిని పురస్కరించుకొని ఏ దేశం 2020-21 సంవత్సరాన్ని ముజిబ్ సంవత్సరంగా ప్రకటించింది? (Which country declared 2020-21 as the Mujib Year to mark the birth centenary of its leader?)

ఆప్షన్లు:
A) Pakistan (పాకిస్థాన్)
B) Malaysia (మలేషియా)
C) Bangladesh (బంగ్లాదేశ్)
D) Maldives (మాల్దీవులు)

Correct Answer: (C) Bangladesh (బంగ్లాదేశ్)

అమితాబ్ హోస్ట్‌గా నిర్వహించే కేబీసీ13 షోలో హాట్ సీట్‌ పైకి చేరాలనే ఉత్సాహవంతులు ఈ ప్రశ్నకు సమాధానాన్ని Sony Liv app ద్వారా శనివారం రాత్రి 9 గంటల లోపు పంపి.. ఈ షో కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. షార్ట్ లిస్టు చేసిన కంటెస్టెంట్లను 15 రోజుల్లో నిర్వాహకులు సంప్రదిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X