KBC 13 Registration Question No.6: అమితాబ్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13 ప్రసారానికి సోని ఎంటర్‌టైన్‌మెంట్ చకచకా ఏర్పాట్లు చేసింది. ఈ రియాలిటీ గేమ్ షో కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మే 10 తేదీన ప్రారంభించింది. ప్రతీ రోజు ఓ ప్రశ్నను ఔత్సాహిక కంటెస్టెంట్ల కోసం సంధిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా మే 15 తేదీ రాత్రి శనివారం 6వ ప్రశ్నను సంధింింది.

కేబీసీ 13: టెన్నిస్ క్రీడలో తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? (Who was the first Indian women to win an Olympic medal in a racket sport?)

 KBC13s 6th Question on May 16th for Game Show registrations

ఆప్షన్లు:
A) Juala Gutta
B) Sania Mirza
C) Saina Nehwal
D) PV Sindhu

కరెక్ట్ సమాధానం: C) Saina Nehwal

అమితాబ్ హోస్ట్‌గా నిర్వహించే కేబీసీ13 షోలో హాట్ సీట్‌ పైకి చేరాలనే ఉత్సాహవంతులు ఈ ప్రశ్నకు సమాధానాన్ని Sony Liv app ద్వారా ఆదివారం రాత్రి 9 గంటల లోపు పంపించాలి.. ఈ షో కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. షార్ట్ లిస్టు చేసిన కంటెస్టెంట్లను 15 రోజుల్లో నిర్వాహకులు సంప్రదిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X