KBC 13 Registration Question No.7: కోటీశ్వరులు కావాలనుకొంటున్నారా? అమితాబ్ ప్రశ్నకు జవాబివ్వండి!
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో రకరకాల భావోద్వేగాలకు గురి అవుతున్ప ప్రజలకు ఉపశమనం కలిగించడానికి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అత్యం ప్రేక్షకాదరణ ఉన్న కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ద్వారా మరోసారి సిద్ధమవుతున్నారు. గతేడాది కరోనావైరస్ సమయంలో కేబీసీ12 ముగించిన బిగ్ బీ ఇప్పుడు కేబీసీ 13 కోసం రెడీ అవుతున్నారు. కేబీసీ13 కోసం కంటెస్టెంట్ల ఎంపిక కోసం డిజిటల్ పద్దతి సెలక్షన్, స్క్రీన్ ప్రాసెస్‌ను అనుసరిస్తున్నారు.
కంటెస్టెంట్ల ఎంపిక కోసం మే 10 తేదీన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికి 6 ప్రశ్నలు పూర్తయ్యాయి. మే 17వ తేదీ కోసం 7వ ప్రశ్నను బిగ్ బీ అమితాబ్ సంధించారు. ఆ ప్రశ్న ఏమిటంటే...

Question: ఈ కింది వాటిలో రావత్ ఇంటి పేరుతో వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రానికి ఎంపికయ్యారు? (Which of these states have had three successive Chief ministers with the same surname, Rawat?)
అక్షర గౌడ ఫుల్ ఫ్రీగా క్లీవేజ్ షో.. బికినీలో మరింత ఘాటుగా, నాటుగా
ఆప్షన్లు
A) Uttarakhand
B) Haryana
C) Himachal Pradesh
D) Jharkand
Answer: (A) Uttarakhand
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హాట్ సీట్‌పైకి వెళ్లాలనుకొనే ఔత్సాహికులు పై ప్రశ్నకు సమాధానాన్ని Sony Liv app లేదా KBCYour answerAgeGender' to '509093' SMS ద్వారా కూడా సోమవారం మే 17వ తేదీ రాత్రి 9 గంటలకు ముందు పంపాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ఎంపిక చేసి తుది రౌండ్‌కు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు. ఎంపికైన కంటెస్టెంట్లను 15 రోజుల్లో నిర్వాహకులు సంప్రదిస్తారు.


Click it and Unblock the Notifications











