KBC 13 Registration Question No.8: కేబీసీ13లో బీగ్‌బీతో మీరు ఉండాలనుకొంటున్నారా? అయితే ఈ ప్రశ్నకు జవాబివ్వండి
సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13 షో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. కేబీసీ13 షో కోసం సోని నిర్వాహకులు ఔత్సాహిక కంటెస్టెంట్ల ఎంపిక కోసం డిజిటిల్ ప్రాసెస్‌లో సెలక్షన్ ప్రాసెస్‌ను చేపట్టారు. కంటెస్టెంట్ల ఎంపి కోసం ఎస్ఎమ్ఎస్ లేదా Sony Liv app ద్వారా సమాధానాలు సేకరిస్తున్నారు. వాటిని కంపూట్యర్ ద్వారా పరిశీలించి తుది రౌండ్ కోసం కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. మే 10 తేదీ నుంచి మే 20 తేదీ వరకు ఎంపిక కోసం ప్రశ్నలను సంధిస్తున్నారు. తాజాగా 8 ప్రశ్నను ప్రేక్షకుల కోసం సిద్ధం చేశారు.
కేబీసీ 13 సీజన్ కోసం అడిగిన 8వ ప్రశ్న ఏమిటంటే?
2021 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరికి ప్రధానం చేశారు? (Who has been honoured with the Dadasaheb Phalke award in 2021?)

A) Kalam Haasan
B) Dharmendra
C) Jeetendra
D) Rajnikanth
Correct Answer: (D) Rajnikanth
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి షోలోని హాట్ సీట్‌పైకి వెళ్లాలనుకొనే ఔత్సాహికులు పై ప్రశ్నకు సమాధానాన్ని Sony Liv app లేదా KBCYour answerAgeGender' to '509093' SMS ద్వారా కూడా మంగళవారం మే 18వ తేదీ రాత్రి 9 గంటలకు ముందు పంపాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ఎంపిక చేసి తుది రౌండ్‌కు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు. ఎంపికైన కంటెస్టెంట్లను 15 రోజుల్లో నిర్వాహకులు సంప్రదిస్తారు.


Click it and Unblock the Notifications











