»   » ముద్దులే కాదు.. ఇంకా బోల్డ్ సీన్లు చాలా ఉన్నాయి.. అలా చూస్తే వల్గర్‌గానే..

ముద్దులే కాదు.. ఇంకా బోల్డ్ సీన్లు చాలా ఉన్నాయి.. అలా చూస్తే వల్గర్‌గానే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ముద్దులే కాదు.. ఇంకా బోల్డ్ సీన్లు చాలా ఉన్నాయి.. అలా చూస్తే వల్గర్‌గానే

  ప్రముఖ దర్శక, నిర్మాత విక్రమ్ భట్ రూపొందించిన మాయ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. మాయా2కు విక్రమ్ స్వీక్వెల్‌గా రూపొందించడమే కాకుండా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రియాల్ గోర్, లీనా జుమానీ కీలక పాత్రలను పోషించారు. మాయ2 ట్రైలర్‌లోని గోర్, లీనా ముద్దు సన్నివేశాలు కాకపుట్టిస్తున్నాయి. హాట్ హాట్‌గా ఉన్న ట్రైలర్‌పై సినీ వర్గాలు చర్చించుకొంటున్నాయి.

   ముద్దు సీన్లపై రచ్చ రచ్చ

  ముద్దు సీన్లపై రచ్చ రచ్చ

  మాయా2 ట్రైలర్‌ను ఇంటర్నెట్, సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రియాల్ షేర్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. ముద్దు సీన్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణమైన కామెంట్లు విసిరారు. అయితే ట్రోల్స్‌ను తాను పట్టించుకొను అని ప్రియాల్ స్పష్టం చేశారు.

  హోమో సెక్సువల్‌ పాత్రలో

  హోమో సెక్సువల్‌ పాత్రలో

  మాయ2 ట్రైలర్ చూసిన తర్వాత ఒకరకమైన స్పందన రావడం చాలా సహజం. ఎందుకంటే నేను హోమో సెక్సువల్ పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. అందుకే ఆడియెన్స్ చాలా షాక్‌కు గురయ్యారు. సాధారణంగా మాలాంటి యాక్టర్లు నెగిటివ్ పాత్రలు పోషిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు అని ప్రియాల్ పేర్కొన్నారు.

  మాయ2లో బోల్డ్ సీన్లు

  మాయ2లో బోల్డ్ సీన్లు

  మాయ2లో బోల్డ్ సీన్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. ట్రైలర్‌లో కనిపించిన సీన్ల మాదిరిగానే ఇంకా చాలా ఉంటాయి. ట్రైలర్‌లో ఏదో చూపించి మా ప్రొడక్ట్‌ను అమ్ముకోవడానికి ప్రయత్నించడం లేదు అని ప్రియాల్ వివరించారు.

  శృంగారమే కాదు, ప్రేమ కూడా

  ప్రోమో చూస్తే అసలు విషయం మీకు ఖచ్చితంగా బోధపడుతుంది. కేవలం శృంగారమే కాదు, ప్రేమ, భావోద్వేగాలు లాంటి అంశాలు ఎన్నో ఉంటాయి. కేవలం ముద్దు సీన్‌పై ఫోకస్ చేస్తే అది వల్గర్‌గా కనిపిస్తుంది. కానీ కథ మొత్తం చూస్తే అద్భుతంగా ఉంటుంది అని ప్రియాల్ వెల్లడించారు.

  English summary
  Vikram Bhatt's BDSM based web series Maaya, that starred Shama Sikander in the lead, has got a sequel - Maaya 2. The trailer, song promo and posters of Maaya 2 have already created quite a stir, especially, the kissing scene between lead actresses Priyal Gor and Leena Jumani. The trailer of the web series has also received quite a lot of flak online owing to its explicit content and of course, the kiss between Priyal and Leena.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more