TRPలో రవితేజ, మహేష్ జోరు.. రామ్ , నరేష్ మాత్రం ఎవరు ఊహించని విధంగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు బిగ్ స్క్రీన్ పై ఎన్ని రోజులు ఆడినా కూడా బుల్లితెరపై రావడానికి ఎక్కువ రోజుల సమయం పట్టడం లేదు. చాలా తొందరగానే వచ్చేస్తున్నాయి. ఇక లాక్ డౌన్ అనంతరం బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్న సినిమాలు ఇటీవల TRPలో కూడా బాగానే సత్తా చాటాయి. ఇక మహేష్ సినిమా 5వ సారి టెలికాస్ట్ అయినప్పటికీ అదే జోరు కనిపించింది.
అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

తగ్గని మహేష్ హవా
గత ఏడాది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో మంచి లాభాలను అందించింది. ఇక ఇప్పటికే టీవీలో 5 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా మంచి TRP ని అందుకుంది. మొదటిసారి 23.4 TRP అందుకున్న మహేష్ 5 వ సాసారి 6.41 TRP ని అందుకుంది.
బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

క్రాక్ డబుల్ ధమాకా
ఇక లాక్ డౌన్ అనంతరం ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో క్రాక్ ఒకటి. రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించడమే కాకుండా మొదటిసారి టీవీలో వచ్చినప్పుడు 11.71 TRP ని అందుకున్న క్రాక్ రెండవసారి 7.52 TRP ని అందుకుంది.

రామ్ 'రెడ్' టీవీల్లో కూడా..
ఇక రామ్ పోతినేని నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రెడ్' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అనుకున్నంత రేంజ్ లో లాభాలు అంధించలేదు గాని పెద్దగా నష్టాలను కలిగించకుండా కొద్దిపాటి లాభాలతో బయట పడేసింది. ఇక టీవీలో కూడా సినిమాకు అంతగా క్రేజ్ దక్కలేదు. మొదటిసారి 5.02 TRP వచ్చింది.
Recommended Video

బంగారు బుల్లోడు TRP ఎంతంటే?
ఇక అల్లరి నరేష్ చాలా కాలం తరువాత నాంది సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు బంగారు బుల్లోడు సినిమా విడుదల చేయగా అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అలాగే మొదటిసారి టీవీ ప్రీమియర్స్ కు అనుకున్నంత రేంజ్ లో ఆదరణ దక్కలేదు. బంగారు బుల్లోడు సినిమాకు కేవలం 2.42 TRP రావడం ఆశ్చర్యకరం.


Click it and Unblock the Notifications











