Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద మురారి నేటి ఎపిసోడ్

గతంలో కంటే ఇప్పుడు కొత్త కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఏం జరిగిందంటే:
ఆదర్శ్ డల్‌గా కనిపించడంతో మధు వెళ్లి అతడిపై సందేహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత మురారికి ఫోన్ చేసిన గోపీ.. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు. ఈ విషయాన్ని అతడు కృష్ణకు చెప్పగా.. ఆమె ఇంట్లోనే ఈ పోటీ పెడదామని అంటుంది.

 Krishna Mukunda Murari Serial Today Episode February 8th

అనంతరం పోటీ క్యాన్సిల్ అయిన విషయాన్ని అందరి ముందే కృష్ణ ఇంట్లో వాళ్లకు చెప్తుంది. దీంతో ముకుంద సంతోషిస్తుంది. కానీ, మురారి ఇంట్లోనే ఆ పోటీ పెడుతున్నామని చెప్పడంతో ఆమె ముఖం వాడిపోతుంది. అదంతా గమనించిన భవానీ.. ముకుంద మనసులో ఉన్నది అర్థం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X