Krishna Mukunda Murari June 4th: మురారి జాడ తెలుసు.. కృష్ణకు భవానీ మరో షాక్.. నేటి ఎపిసోడ్‌లో ఇలా!

భారతదేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీరా ఆడుతున్న నాటకం మొత్తం మధు బయటపెడతాడు. అప్పుడు కృష్ణ డీఎన్ఏ టెస్టు చేయాల్సింది తనకు అని అంటుంది. అలా అయితే బిడ్డ సరోగసి ద్వారా పుడుతుందా లేదా అన్నది తేలిపోతుందని అంటుంది. తర్వాత అందరూ ఆస్పత్రికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ వైదేహిని నిజం చెప్పమని కృష్ణ అడగ్గా.. అసలు ముకుంద సరోగసి అనేది తనకు తెలీదు అని చెప్తుంది. దీంతో కృష్ణ అందరి ముందు దోషిగా నిలబడుతుంది. తర్వాత భవానీ, రేవతి కూడా కృష్ణపై కోప్పడతారు. ఇక, మీరా ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటే.. కృష్ణ వచ్చి తన బిడ్డ కోసం అడ్డుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode June 4th

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X