Krishna Mukunda Murari June 8th: కడుపుతో ఉన్న కృష్ణ.. బయటపడ్డ అసలు నిజం.. కథలో ఊహించని ట్విస్ట్

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode June 8th

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుంద చెప్పిన మాటలను కృష్ణ కూడా నమ్మినట్లు నటించడంతో ఇదే విషయాన్ని మురారికి చెప్తుంది. కానీ, అతడు మాత్రం తన భార్యపై నమ్మకం ఉందని అంటాడు. అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. మధును తీసుకుని కృష్ణ అక్కడకు వెళ్తుంది. వెంటనే మీరా దగ్గర బందీగా ఉన్న తన భర్తను విడిపించుకుని ఆస్పత్రికి తీసుకు వెళ్తుంది. అనంతరం భవానీ దేవి డాక్టర్ వైదేహి దగ్గరకు వెళ్లి మీరా గురించి నిజం చెప్పమని బెదిరిస్తుంది. దీంతో ఆమె మీరా ఆడుతున్న నాటకం బయటపెడుతుంది. తర్వాత కృష్ణ సంతోషంగా ఇంటికి వచ్చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X