Krishna Mukunda Murari: నిజాలన్నీ బట్టబయలు.. పుట్టింటికి వెళ్లిపోయిన కృష్ణ.. నేటి ఎపిసోడ్ ఇలా!

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మాట్లాడేందుకు వచ్చిన మీరాను తన ప్రశ్నలతో కృష్ణ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్వాత సరోగసికి వెళ్తున్నట్లు చెప్తుంది. దీంతో మీరా కంగారు పడుతుంది. అప్పుడు ఆమె చెంప పగలగొట్టిన కృష్ణ.. తమ బిడ్డ సేఫ్‌గా ఉందన్న నిజం తెలిసిందని అంటుంది. అయితే, ఆ వెంటనే తాను మీరాను కాదని, ముకుందను అన్న నిజాన్ని కూడా కృష్ణకు చెప్తుంది. అంతేకాదు, నీ గర్భాన్ని నేనే పోగొట్టానని, మురారి కోసమే ఇలా చేస్తున్నానని తన పన్నాగాన్ని బయటపెడుతుంది. దీంతో భయపడిన కృష్ణ.. మీరాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమదే మురారితో అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode May 24th

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X