»   » వాష్ రూంలో సెక్స్: ఆ టీవీ షోపై కె.ఆర్.కె సంచలన వ్యాఖ్యలు

వాష్ రూంలో సెక్స్: ఆ టీవీ షోపై కె.ఆర్.కె సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: కలర్స్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-7 రియాల్టీ షోపై బాలీవుడ్ నిర్మాత, నటుడు, రచయిత కమల్. ఆర్. ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిగ్‌బాస్ 7 షోలో పాల్గొంటున్న బాయ్ అండ్ గర్ల్స్ వాష్ రూంలో సెక్స్‌ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి సిగ్గులేని పనులు చేస్తుంటడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో కామెంట్స్ చేసారు.

  కలర్స్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్-7' షోపై ఎప్పటి నుండో విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాను రాను బిగ్ బాస్ -7‌షో బూతు బాగోతంలా తయారవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హౌస్‌లో నటి తనీషా ముఖర్జీ (కాజోల్ చెల్లెలు), నటుడు అర్మాన్ కోహ్లి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టోంది. వీరిద్దరి సంబాషణ బట్టి ఇద్దరూ కోరికను అణచుకోలేక పోతున్నారని, ఒకరితో ఒకరు సెక్స్ కోసం తహతహ లాడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

  KRK

  గతంలోనూ వీరిద్దరూ కలిసి నగ్నంగా కెమెరాకు దొరికిపోవడం సంచలనం సృష్టిస్తించింది. హౌస్‌లో వెళ్లినప్పట్నించీ సన్నిహితంగా మెలగుతూ వస్తున్న ఆ ఇద్దరూ నగ్నంగా, సన్నిహితంగా కనిపించి, కెమెరాకు దొరికిపోయారు. అయితే ఆ సన్నివేశాల్ని షోలో ప్రసారం చేయకపోయినా వాటి ఫుటేజ్‌ను చూసిన 'బిగ్ బాస్' టీమ్ సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

  సన్నిహితంగా దొరికిపోవడం తనీషా, అర్మాన్‌కు ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు ఓసారి ఇతర పోటీదారులంతా నిద్రలో ఉండగా, అదే గదిలో రాత్రి పూట ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకి దొరికారు. స్మోకింగ్ రూమ్‌లోనూ ఆ ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది.

  కాగా.....అర్మాన్ కోహ్లీని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసారు. ఇదే షోలో పాల్గొన్న మరొక నటి సోఫియా హత్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. బిగ్ బాస్ హౌజ్‌లో అర్మాన్ కోహ్లి తనపై దాడి చేసాడని, బూతులు తిట్టాడని సోఫియా హయత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అర్మాన్ కోహ్లికి మంగళవారం బెయిల్ లభించింది.

  English summary
  KRK tweeted: "kamaalrkhan : I just want 2know why parents of these shameless ppl don't commit suicide before seeing their children having sex on national TV? I can't believe tat girls n boys r having sex in washrooms in #BiggBoss7 N producers r showing on national TV. Ye Kis behaya family se hain."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more