ఆయన ఎంట్రీతో అంతా షాక్.. బెత్తం పట్టుకున్న రోజా.. పరారైన సుధీర్

రమణా లోడ్ ఎత్తాలిరా అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో వెలుగులోకి వచ్చాడు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మందితో కలిసి నటించినా రాని పేరు, ప్రతిష్టలు, గుర్తింపు ఒక్క డైలాగ్‌తో వచ్చేశాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫారెస్ట్ ఫైట్‌లో కనిపించే ముసలాయన గురించి అప్పట్లో కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ స్టైలీష్ విలన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

 జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో..

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో..

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సెలెబ్రిటీలను తీసుకురావడం, వారి చేత స్పెషల్ స్కిట్స్ చేయించడంతో కొత్త ఫీల్ వస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను ఈ మేరకు బాగానే ఆకట్టుకుంటున్నారు. పాతతరం నటీనటులను, హాట్ యాంకర్స్‌, కొత్తగా వెలుగులోకి వచ్చిన వారిని ఇలా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్టేజ్‌పైకి తెచ్చి కొత్త కలర్‌ను అద్దుతున్నారు.

తాజాగా కుమనన్..

తాజాగా కుమనన్..

రమణా లోడ్ ఎత్తాలిరా అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కుమనన్ సేతురామన్. సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఎంత పేరు వచ్చిందో ఈ నటుడికి అంతే పేరు వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే హీరోయిన్ రష్మికకంటే ఎక్కువ గుర్తింపు ఈయనే వచ్చింది.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్టేజ్‌పై..

ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్టేజ్‌పై..

ఎక్స్‌ట్రా బజర్దస్త్ మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ స్కిట్‌లో కుమనన్ మెరిశాడు. ఆయన వర్కౌట్లు చేస్తూ ఉంటే అంతా షాక్ అయ్యారు. రమణా లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్‌ను అంతా కలిసి కామెడీలా చేసి పడేశారు. ఇక ఈ స్కిట్ అదిరిపోయేలానే కనిపిస్తోంది.

Recommended Video

Getup Srinu Comments On Naga Babu Re Entry Into Jabardasth || Filmibeat Telugu
 బెత్తం దెబ్బలతో..

బెత్తం దెబ్బలతో..

గెటప్ శీను ఈసారి తన స్కిట్స్‌లో బెత్తం దెబ్బలనే కాన్సెప్ట్‌ను తీసుకున్నట్లు కనిపిస్తోంది. మాటమాటకి ఆర్టిస్ట్‌లందరికీ బెత్తం దెబ్బలు పడుతున్నాయి. సుడిగాలి సుధీర్‌కు మాత్రం ఈ మోతాదు మరీ ఎక్కువైనట్టు కనిపిస్తుంది. ఒకానొకదశలో స్టేజ్ మీద నుంచి పరారైపోయాడు. చివరకు రోజా తన బెత్తంతో శాంతి కుమార్ వీపు విమానం మోత మోగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X