For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షూటింగ్లో అగ్ని ప్రమాదం.. హీరోయిన్ను కాపాడిన హీరో
Television
oi-Rajababu
టీవీ షో బేహద్ షూటింగ్ సందర్భంగా అగ్నిప్రమాదంలో చిక్కుకొన్న తోటి నటి జెన్నీఫర్ వింగెట్‌ను నటుడు కుషాల్ టాండన్ రక్షించాడు. పెండ్లి పీటల మీద కూర్చొని ఉన్న జెన్నీఫర్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లాడు.
By Rajababu
|
టెలివిజన్ సీరియల్ షూటింగ్ సందర్భంగా అగ్నిప్రమాదంలో చిక్కుకొన్న తోటి నటి జెన్నీఫర్ వింగెట్‌ను నటుడు కుషాల్ టాండన్ రక్షించారు. ఈ ప్రమాదం టీవీ షో బేహద్ షూటింగ్ సందర్భంగా చోటుచేసుకొన్నది. ఈ షూటింగ్లో భాగంగా పెండ్లి వేడుకను చిత్రీకరిస్తున్నారు. సడెన్‌గా పెండ్లి మంటపానికి మంటలు అంటుకున్నాయి.
పెండ్లి పీటల మీద కూర్చొని ఉన్న జెన్నీఫర్ మంటలను గ్రహించలేదు. అది గ్రహించి అప్రమత్తమైన కుషాల్ వెంటనే వేదిక మీద నుంచి జెన్నీఫర్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లాడు. ఈ విషాయన్ని కుశాల్ తన ఫేస్బుక్లో వెల్లడించాడు.
విశేష ప్రేక్షకాదరణ పొందిన బేహద్ టీవీ సీరియల్లో జెన్నీఫర్, కుశాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాను ఇష్టపడిన వ్యక్తిని అమితంగా ప్రేమించే సైకో మహిళ పాత్రలో జెన్నీఫర్ నటిస్తున్నది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: kushal tandon jennifer winget beyhadh fire accident కుషాల్ టాండన్ జెన్నీఫర్ వింగెట్ బేహద్ అగ్ని ప్రమాదం
English summary
Actor Kushal Tandon saved Jennifer Winget from fire accident on the sets of their TV show Beyhadh. Kushal removed Jennifer from the harm’s way.
Story first published: Wednesday, February 8, 2017, 12:56 [IST]
Other articles published on Feb 8, 2017