నిర్మాత అసభ్య ప్రవర్తన...టీవీ యాంకర్ ఫిర్యాదు..అరెస్ట్

ఈ కార్యక్రమ నిర్మాత మదురైకు చెందిన శంకర నాగరాజ్. ఇతనిపై పెప్సీ ఉమ గిండీ మహిళా పోలీసుస్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అందులో కార్యక్రమ నిర్మాత శంకర్ నాగరాజ్ తనను అసభ్య పదజాలంతో దూషించి పలువురి ముందు అవమానపరిచాడని తెలిపారు.
దీనిపై జయ టీవీ నిర్వాహకులకు ఫిర్యాదు చేశానని, కానీ వారు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. శంకర్‌నాగరాజ్‌పై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీంతో మహిళా పోలీసులు శంకర్ నాగరాజ్‌పై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేసి రాత్రి వేళచ్చేరిలోని అతని ఇంటిలో అరెస్టు చేశారు.


Click it and Unblock the Notifications











