Don't Miss!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Automobiles పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- News సీఎం జగన్ కాన్యాయ్లోకి దూసుకొచ్చిన యువకుడు
- Sports IPL 2024: ఆర్సీబీ కొంపముంచుతున్న ఫాఫ్ డుప్లెసిస్ చెత్త కెప్టెన్సీ!
- Lifestyle మరణించిన తరువాత జరిగేది అదేనా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది..
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
లైఫ్ బాయ్ యాడ్ చిన్నారి గుర్తుందా?.. ఇప్పుడు హాట్ మోడల్‌గా జోరు మాములుగా లేదుగా!
"ఏయ్ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి?" అనే లైఫ్ బాయ్ యాడ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం తెలివిజన్ లో ఈ యాడ్ కి మంచి క్రేజ్ దక్కింది. అందులో బంటి పాత్ర ఎంతగా ఫేమస్ అయ్యిందో అంతకంటే ఎక్కువగా ఒక చిన్నారి కూడా జనాలను బాగానే ఎట్రాక్ట్ చేసింది. తన క్యూట్ స్మైల్ తోనే ఎంతగానో ఆకట్టుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఎలా మరిందో తెలిస్తే షాక్ అవుతారు. మోడల్ గా అమ్మడు హాట్ గ్లామర్ షోతో షాకిస్తోంది.
అవనీత్ కౌర్ షాకింగ్ లుక్..
చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా వరకు చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. బాల నటులు కొందరు పెద్దయ్యాక వారికి నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటే మరికొందరు పూర్తిగా సినీ రంగంలో ఉండేందుకు ఇష్టపడతారు. ఇక లైఫ్ బాయ్ యాడ్ లో నటించిన అవనీత్ కౌర్ కూడా సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమె గ్లామర్ ప్రజెంటేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
ఇప్పుడు సినిమాల్లో బిజీగా..
లైఫ్ బాయ్ యాడ్ లో ఏయ్ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? అంటూ చాలా క్యూట్ గా కనిపించిన అవనిత్ ఇప్పుడు 17ఏళ్ళ వయసులోకి వచ్చింది. చిన్నపుడు 40కి పైగా టెలివిజన్ యాడ్స్ లలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు మాత్రం సినిమాలతో బిజీగా మారింది. సైడ్ పాత్రలు చేస్తూ మెల్లగా తన క్రేజ్ ని పెంచుకుంటోంది.
ఆ సినిమా ద్వారా..
డ్యాన్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ప్రోగ్రామ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అవనిత్ టీవీ యాడ్స్ తో పాటు సీరియల్స్ లలో కూడా నటించింది. 2014లో రాణి ముఖర్జి చిత్రం మర్దాని సినిమాలో అవనీత్ చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. అప్పటి నుంచి నటిగా కాస్త బిజీగా మారుతోంది. ఇక సౌత్ ఇండియాలో కూడా అమ్మడు ఈ మధ్య ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఫొటోస్ వైరల్..
సోషల్ మీడియాలో అవనిత్ కౌర్ ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న హాట్ గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా తను లైఫ్ యాడ్ గర్ల్ అంటే నమ్మలేకపోతున్నాం అంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా నేటితరం జనరేషన్ స్పీడ్ మామూలుగా లేదని అవనిత్ కౌర్ నీరూపిస్తోంది. ఇక హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.