For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమ షోలో రెచ్చిపోయిన లోబో: ఏకంగా ఆమెకు ముద్దులు.. ఇంట్లో ఎవరూ చేయట్లేదా అంటూ బూతులు

  |

  తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో చూపిస్తోన్న ప్రభావం అంతా ఇంతా కాదు. దాదాపు ఐదేళ్లుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అందుకే ఈ షోలోకి కంటెస్టెంట్లుగా ఎవరు ఎంట్రీ ఇచ్చినా బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాజాగా జరుగుతోన్న ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో లోబో, ఉమాదేవి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం వీళ్లిద్దరూ హౌస్‌లో ఉన్న సమయంలో విపరీతంగా రొమాన్స్ చేయడమే. దీంతో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుమ షోలో పాల్గొన్న వీళ్లిద్దరూ రొమాన్స్‌తో పాటు బూతులు కూడా మాట్లాడుతూ రచ్చ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఈ సీజన్‌ కూడా అదే రేంజ్‌లో సత్తా

  ఈ సీజన్‌ కూడా అదే రేంజ్‌లో సత్తా


  ఎన్నో అంచనాలలో మొదలైన ఐదో సీజన్‌లో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో పాటు గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ట్రాకులు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. దీంతో దీనికి భారీ స్థాయిలో రేటింగ్ కూడా సొంతం అవుతోంది.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

  ఎంటర్‌టైనర్‌గా అతడు.. ఆమె అలా

  ఎంటర్‌టైనర్‌గా అతడు.. ఆమె అలా

  బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్లను నవ్వించే ఒక కంటెస్టెంట్ ఉంటుంటాడు. ఐదో సీజన్‌లో లోబో ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన అతడు.. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్వించాడు. మరోవైపు, సీరియల్ నటిగా గుర్తింపు పొంది బిగ్ బాస్ ఆఫర్ పట్టుకున్నారు ఉమాదేవి. ఈమె కూడా హౌస్‌లో ఎంతో సందడి చేసి వినోదాన్ని పంచారు.

  గొడవలు.. రొమాన్స్‌తో హాట్ టాపిక్‌గా

  గొడవలు.. రొమాన్స్‌తో హాట్ టాపిక్‌గా

  ఐదో సీజన్‌లో లోబో, ఉమాదేవి వ్యవహార శైలి నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉండేది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కొద్ది రోజుల్లోనే వాళ్లిద్దరూ పలువురితో గొడవలకు దిగారు. దీంతో కొందరితో శత్రుత్వం పెంచుకున్నారు. అలాగే, ఇద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని రీతిలో రొమాన్స్‌ కూడా చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు.

  పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

  ఇద్దరూ ఎలిమినేట్... బయట కూడా

  ఇద్దరూ ఎలిమినేట్... బయట కూడా

  ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ఉమాదేవి.. బూతులు మాట్లాడడం.. గొడవలు పెట్టుకోవడం వంటి కారణాలతో ఆరంభ వారాల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇక, లోబో కూడా కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చేశాడు. హౌస్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయిన వీళ్లిద్దరూ బయట కూడా పలుమార్లు కలుసుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  సుమ షోలో హౌస్‌మేట్స్‌తో సందడి

  సుమ షోలో హౌస్‌మేట్స్‌తో సందడి

  సుమ కనకాల హోస్ట్ చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్ షోలో లోబో, ఉమాదేవి పాల్గొన్నారు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఇందులో మిగిలిన హౌస్‌మేట్లు నటరాజ్ మాస్టర్, హమీదా, సరయు రాయ్, శ్వేతా వర్మలు కూడా పాల్గొన్నారు. వీళ్లతో పాటు యాంకర్ సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

  Evaru Meelo Koteeswarulu: రాజా రవీంద్ర ప్రైజ్‌మనీలో భారీ కోత.. పేరుకు కోటి.. ఇచ్చేది మాత్రం ఇంతే!

  రొమాన్స్‌తో రెచ్చిపోయన ఉమాలోబో

  రొమాన్స్‌తో రెచ్చిపోయన ఉమాలోబో


  స్టార్ట్ మ్యూజిక్ షోలో భాగంగా అందరూ డ్యాన్స్ చేస్తుండగా.. లోబో, ఉమాదేవి మాత్రమే జంటగా స్టెప్పులేశారు. దీంతో షాకైన సుమ వాళ్లనే చూసుకుంటూ ఉండిపోయింది. ఆ తర్వాత లోబోతో ఆమె మాట్లాడగా.. మా ప్రేమకథ బాత్రూంలో మొదలైందని చెప్పాడు. అంతేకాదు, అనంతరం ఉమాదేవి చేతిపై ముద్దులు కూడా పెట్టాడు. దీనికి ఆమె కూడా బాగానే ప్రతిస్పందించింది.

  Recommended Video

  Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu

  బూతులతో రెచ్చిపోయిన ఉమాదేవి


  ఈ షోలో భాగంగా సుమ.. ఉమాదేవితో మాట్లాడుతూ.. 'మీరు అక్కడ ఉండడం వల్ల మేము కొత్త కొత్త పదాలు నేర్చుకున్నాం' అని చెప్పింది. దీనికామె 'అక్కడ బీప్ వచ్చింది కదా మీకేమి అర్థమైంది? అయినా నేనొక్కదాన్నే మాట్లాడానా?' అంటూ ఆ బూతు మాటను అనేసింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు. మొత్తానికి ఇందులో లోబో, ఉమా హైలైట్ అయ్యారు.

  English summary
  Bigg Boss Fame Lobo and Umadevi Participated in Start Music Show for Upcoming Episode. In This Show.. Lobo and Umadevi Did Romance.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X