వైరల్ పిక్ : అనసూయతో సింగర్ సెల్ఫీ.. అందాల కనువిందు చేస్తోన్న రంగమ్మత్త
బుల్లితెరపై యాంకరింగ్‌కు గ్లామర్‌ను అద్దిన అందాల బొమ్మ అనసూయ.. వెండితెరపైనా మెరిసింది. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న యాంకరింగ్‌ను తన గ్లామర్‌తో ఎక్కడికో తీసుకెళ్లింది. జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయిన అనసూయ.. ఐటెమ్ సాంగ్స్, ప్రత్యేక పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయకు ఎప్పుడూ ఏదో ఒక తలపోటు వస్తూనే ఉంటుంది.

రెచ్చిపోయిన నెటిజన్స్..
అనసూయ్ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం చూసి లైక్ కొట్టి వదిలేయరు కదా. వల్గర్ కామెంట్స్ చేశారు. దీంతో సహనం కోల్పోయి అనసూయ వారికి బుద్ది చెప్పే ప్రయత్నం చేసింది.

పోలీసులకు ఫిర్యాదు..
వారు చేసిన బ్యాడ్ కామెంట్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు ట్విట్టర్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించారు. వల్గర్ కామెంట్స్ చేసిన వారిని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాజాగా షేర్ చేసిన ఫోటోలు..
అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. తాను ఉన్నది మీ ప్రపంచంలో ఫిట్ అవ్వడానికి కాదు తన ప్రపంచంలో తాను బతకడానికి అంటూ ట్వీట్ చేస్తూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.

అనసూయతో సెల్ఫీ..
లోకల్ గ్యాంగ్స్ షోలో భాగంగా మధుప్రియ అనసూయతో సెల్ఫీ దిగినట్టు పేర్కొంది. అయితే ఈ ఫోటోలో అనసూయ పైట కాస్త పక్కకు జరగడంతో అందరి చూపు అక్కడికే వెళ్తోంది. దీంతో ఈ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











