Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో
సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫేమస్ అయి.. ఆ తర్వాత జంటగా మారి చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్. సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట ఇటీవలే విడిపోయింది. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ధృవీకరించారు. దీంతో ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఇక, వీళ్లిద్దరూ విడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ రొమాంటిక్‌గా గడిపిన క్షణాలకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. ఇంతకీ ఏంటా వీడియో? ఆలస్యం చేయకుండా మీరూ చూసేయండి!
Recommended Video

అలా కలిశారు... ట్రాక్ మొదలు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నారు. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ లవ్ ట్రాక్‌ను నడపడం మొదలెట్టారు.
Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

బిగ్ బాస్ రొమాన్స్.. విమర్శలు
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో అతడు సిరి హన్మంత్‌తో కలిసి రచ్చ రచ్చ చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో హాట్ టాపిక్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, ఇది అతడికి విజయాన్ని కూడా దూరం చేసిందనే టాక్ గట్టిగా వినిపించింది.

బ్రేకప్ చెప్పుకున్న దీప్తి, షన్నూ
బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరుతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో అతడికి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీటిని అతడు మాత్రం ఖండించాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప్తి కొద్ది రోజుల క్రితమే బ్రేకప్‌కు సంబంధించిన ప్రకటనను వదిలింది. దీంతో వీళ్లిద్దరి అభిమానులు నిరాశకు లోనయ్యారు.
Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

బ్రేకప్ తర్వాత ఇద్దరూ ఇలాగ
బ్రేకప్ అయిపోయిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూల్‌గా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అని పోస్ట్ చేశాడు. అలాగే, దీప్తి కూడా తన కెరీర్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వీడియోలో చెప్పింది.

మలుపు మేకింగ్ వీడియో రిలీజ్
షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా కలిసి గతంలో ఎన్నో వీడియో సాంగ్స్ చేశారు. అందులో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక, వీళ్లిద్దరూ కలిసి చేసిన చివరి వీడియో 'మలుపు'. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇది విడుదలైంది. దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చి హిట్ అయింది. ఇక, ఇప్పుడు ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ
దీప్తి, షణ్ముఖ్ రొమాన్స్ హైలైట్
'మలుపు' మేకింగ్ వీడియో కోసం షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా ఎంతలా కష్టపడ్డారో ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు, ఇందులో ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను కూడా హైలైట్ చేశారు. మరీ ముఖ్యంగా దీప్తికి షన్నూ ముద్దులు పెట్టడం.. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం వంటివి యాడ్ చేశారు. దీంతో ఈ వీడియోకు కూడా అదిరిపోయే స్పందన దక్కుతోంది.

చనిపోయేటప్పుడు కూడా గొడవే
తాజాగా విడుదలైన 'మలుపు' మేకింగ్ వీడియోలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా మధ్య క్యూట్ అండ్ స్వీట్ సంభాషణలు చూపించారు. మరీ ముఖ్యంగా షన్నూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పుడు దీప్తి వచ్చింది. అప్పుడతను 'నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది' అంటూ సరదాగా అనగా.. ఆమె అతడిపై వాలిపోయింది.