twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ హౌస్‌లోకి మంచు లక్ష్మి సడెన్ ఎంట్రీ.. నానితో కలసి రచ్చ రచ్చ!

    |

    వారాంతంలో నాని హోస్టింగ్, ఎలిమినేషన్లు, సరదాగా సాగే టాస్క్ లు, చిన్నపాటి వివాదాలు ఇలా బిగ్ బాస్ 2 ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానికి మంచి మార్కులు పడుతున్నాయి. ఇదిలా ఉండగా అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్స్ కి కూడా బిగ్ బాస్ హౌస్ వేదికగా మారుతోంది.

    హౌస్ లో వైఫ్ ఆఫ్ రామ్

    హౌస్ లో వైఫ్ ఆఫ్ రామ్

    నేడు బిగ్ బాస్ హౌస్ లో మంచు లక్ష్మి సందడి చేయబోతోంది. అందుకు సంబందించిన ప్రోమో బిగ్ బాస్ టీం విడుదల చేసింది. ప్రోమో చూస్తుంటే మంచు లక్ష్మి బిగ్ బాస్ సభ్యులతో కలసి బాగా రచ్చ చేసినట్లు తెలుస్తోంది.

    మంచు లక్ష్మి లీడ్ రోల్

    మంచు లక్ష్మి లీడ్ రోల్

    మంచి లక్ష్మి లీడ్ రోల్ లో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

    నానితో కలసి

    నానితో కలసి

    నాని హౌస్ సభ్యులతో ముచ్చటిస్తుండగా వారితో పాటు మంచు లక్ష్మి కూడా కూర్చుని ఉంది. నాని, మంచు లక్ష్మి మధ్య సంభాషణ సరదాగా సాగినట్లు ప్రోమోలో చూపించారు.

    ఎలిమినేషన్ డే

    ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. సామ్రాట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Manchu Lakshmi at Bigg Boss House. W/O Ram promotions
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X