ఆ వెబ్ సైట్ నన్ను పూర్తిగా మార్చేసింది.. నూడుల్ స్ట్రాప్ బ్యూటీ మందిరాబేడీ
బాలీవుడ్ నటి, క్రికెట్ కామెంటేటర్ మందిరాబేడీ తన ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ పై అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన ఓ వెబ్ సైట్ తన ఇంటి వాతావరణాన్ని, తన అభిరుచిని మార్చివేసిందని మందిరాబేడీ తెలిపింది. క్రికెట్ కామెంటేటర్ గా అవతారమెత్తిన బాలీవుడ్ బ్యూటీ నూడల్ స్ట్రాప్ బ్లౌజ్ తో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకొన్న సంగతి తెలిసిందే.


ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడంలో ఒక్కొక్కరికి ఓ అభిరుచి ఉంటుంది. ఆలివ్ థియరీ వెబ్ సైట్ తో అనుసంధానమైన తర్వాత నా అభిరుచుల్లో తేడా వచ్చింది. నా ఊహలకు తగిన డిజైన్లను ఆ వెబ్ సైట్ అందించింది'అని పేర్కొన్నారు. ఇపుడు తన భర్త కూడా ఇంటి అలంకరణలో పాలుపంచుకొంటున్నారని తెలిపింది.
mandira bedi olive theory lifestyle interior design మందిరాబేడి ఆలీవ్ థియరీ లైఫ్ స్టైల్ ఇంటీరియర్ డిజైన్


Click it and Unblock the Notifications