ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అయిపోయినై.. నెటిజన్‌కు మెహబూబ్ రిప్లై

బిగ్ బాస్ షో అందరికీ మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుందని చెప్పలేం. అయితే దాదాపు అందరికీ కూడా మంచి క్రేజ్, ఫాలోయింగ్‌ను సంపాదించి పెడుతుంది. అందుకే బిగ్ బాస్ షోకి ఇంతటి ఆదరణ పెరిగింది. కొన్ని కొన్ని సార్లు కొంత మందికి ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. నెగెటివిటీ ఎక్కువగా వస్తుంటుంది. కానీ నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మందికి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. దాంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువగా వరించాయి.

మెహబూబ్ అలా..

మెహబూబ్ అలా..

నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో యూట్యూబర్లే ఎక్కువగా ఉన్నారు. అందులో మెహబూబ్ దిల్ సే మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదట్లో నెగెటివిటీ వచ్చినా కూడా మొత్తానికి చివరకు అంతా మంచే జరిగింది. డబ్బులకు డబ్బులు వచ్చాయ్.. అవకాశాలకు అవకాశాలు వచ్చాయ్. మొత్తానికి లైఫ్ మారిపోయింది.

ఫుల్ బిజీగా..

ఫుల్ బిజీగా..

మెహబూబ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌, యూట్యూబ్‌లో స్పెషల్ ఆల్బమ్స్ ఇలా అన్నింట్లోనూ మెహబూబ్ దుమ్ములేపుతున్నాడు. పైగా బయట ఈవెంట్లు, స్పెషల్ షోలు ఇలా బాగానే సంపాదిస్తున్నాడు. అన్నింటి కంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో రోజు రోజుకూ ఫాలోయింగ్ పెరుగుతోంది.

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా మెహబూబ్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఏదైనా అడగండి.. మాట్లాడక చాలా రోజులు అయింది కదా సమాధానాలు చెబుతాను అని అన్నాడు. దీంతో మెహబూబ్‌కు రకరకాల ప్రశ్నలు ఎదురుయ్యాయి. ఎలా ఉన్నావ్.. ఏం చేస్తున్నావ్.. లైఫ్ మొత్తం మారిపోయింది కదా? ఇలా ఏవేవో ప్రశ్నలు ఎదురయ్యాయి.

Recommended Video

Abhijeet తో గొడవలు లేవన్న Sohel, MehaBoob చేసిన సైగల పై Sohel కుండబద్దలు !
బాడీ చూపించమని..

బాడీ చూపించమని..

అయితే ఓ నెటిజన్ మాత్రం మెహబూబ్‌ని ఫిజిక్ చూపించమని అడిగాడు. దీనికి మెహబూబ్ వెరైటీగా రియాక్ట్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అయిపోయినై.. మీరు ఇలా ఇబ్బంది పెట్టకండి నాకసలే సిగ్గు అంటూ తప్పించుకున్నాడు. కానీ బిగ్ బాస్ షోలో మాత్రం బాడీని ఎక్స్ పోజ్ చేయడంలో ముందున్నాడు. షర్ట్ విప్పేసి బాడీని చూపిస్తు రచ్చ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X