పాకిస్థానీలతో షో... ఆశా భోంస్లే షోకు వార్నింగ్

ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ...తాము కళను గౌరవిస్తామని, కానీ పాకిస్థానీలను భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసారు. ఇటీవల ఏక్ థా టైగర్ చిత్రాన్ని పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసారు. భరత్‌కు బద్ద శత్రవులైన పాకిస్థానీలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సహించరానిదన్నారు.
ఈ షోలో పాకిస్థానీ ప్రముఖ సింగర్ ఆతిఫ్ అస్లామ్, భారతీయ ప్రముఖ గాయకుడు హిమేష్ రేష్మియా...లాంటి వాళ్లు తలపడుతున్నారు. అయితే టీవీ రేటింగులు పెంచుకోవడం కోసం పాకిస్థానీలను రప్పించే సంస్కృతిని సహించబోమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వాదిస్తోంది.


Click it and Unblock the Notifications











