నెట్లో టీవీ నటి న్యూడ్ వీడియో.... పోలీసులకు ఫిర్యాదు

By Bojja Kumar

Mona Singh
ముంబై: హిందీ టీవీ నటి మోనా సింగ్ న్యూడ్ ఎంఎంఎస్ క్లిప్ నెట్లో హల్ చేస్తోంది. దీంతో ఖంగు తిన్న ఆమె ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని..... తన ముఖాన్ని ఆ న్యూడ్ వీడియోకు మార్ఫింగ్ చేసి నెట్లో అప్‌లోడ్ చేసారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వీడియోను ఎవరు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఐపి అడ్రస్ ట్రేస్ చేస్తే గానీ ఈ చర్యకు పాల్పడింది ఎవరో తెలిసే అవకాశం లేదని, వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మోనా సింగ్ పలు హిందీ రియాల్టీ షోలలో, టీవీ సీరియల్స్ లో నటించే ఓ పాపులర్ నటి. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన '3 ఇడియట్స్' చిత్రంలో కూడా ఆమె ఓ చిన్న పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమో కరీనా కపూర్ అక్క పాత్రలో గర్భవతిగా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X