twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ ప్రియుడి పేరు బయటపెట్టిన మోనాల్ గజ్జర్.. చీటర్.. ఒకరకమైన భయం అంటూ బిగ్‌బాస్ బ్యూటీ

    |

    టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ బిగ్‌బాస్ ప్రయాణాన్ని 14 వారాల పాటు కొనసాగించింది. టాప్ 5లో చోటు సంపాదిస్తుందనుకొన్న మోనాల్‌ను ప్రేక్షకులు ఇంటికి పంపించారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో మాట్లాడుతూ..

    అరియానా అంటే భయం

    అరియానా అంటే భయం

    అరియానా గ్లోరి అంటే ఇంటిలో అందరికి భయం. టాస్క్‌లో టార్చర్ పెట్టడంలో టాప్. టీ స్టాండ్ టాస్క్ అయినా.. తాజాగా రోబో టాస్క్‌లో కూడా అానే చేసింది. కిచెన్‌లో ఐస్ ఉంటే నేను దానిని దాచి పెట్టి వచ్చాను. ఇంటిలో సెల్ఫీష్‌గా బిహేవ్ చేస్తుంది అని మోనాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

     కెమెరా కోసమే రచ్చ చేసింది..

    కెమెరా కోసమే రచ్చ చేసింది..

    సయ్యద్ సోహెల్ ర్యాన్, అరియానా గ్లోరి మధ్య జరిగిన గొడవకు సంబంధించి వారిద్దరిది తప్పే. కానీ అరియానా దానిని బేస్ చేసుకొని ఉమెన్ కార్డును ఉపయోగించింది. అది తప్పని నేను అనుకొంటాను. అఖిల్ ఊరడించినా.. పడి పడి ఏడ్చింది. అది కెమెరా కోసమని నేను భావిస్తాను. అంతగా ఏడువాల్సిన పనిలేదు అని అంటూ మోనాల్ అభిప్రాయపడింది.

    హారిక చీటర్.. ఎలాగైనా గేమ్‌ను

    హారిక చీటర్.. ఎలాగైనా గేమ్‌ను

    హారిక స్ట్రాంగ్ కంటెస్టెంట్. నేను నర్మదా అయితే ఆమె గోదావరి నది ప్రవాహం. చాలా ఎమోషనల్ కానీ కంట్రోల్ చేసుకొంటుంది. గేమ్‌లో చీటింగ్ చేస్తుంది. కానీ నేను గేమ్ గేమ్‌లా మాత్రమే ఆడాలనుకొంటాను. కానీ హారిక ఎలాగైనా గెలువాలని అనుకొంటుంది. బిగ్‌బాస్‌లో నాకు మరో చెల్లెలుగా మారింది. తనలో బాధను అసలే షేర్ చేసుకోదు అని మోనాల్ చెప్పింది.

    హారికతో అఖిల్ క్లోజ్‌గా

    హారికతో అఖిల్ క్లోజ్‌గా

    హారిక, అఖిల్ క్లోజ్‌గా ఉండటంలో తప్పేమీ లేదు. అఖిల్ ఉద్దేశపూర్వకంగానే నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. హారికతో క్లోజ్‌గా ఉంటే నేను జెలసీగా ఉంటానని అలా చేస్తున్నాడని నేను అనుకొంటున్నాను. అంతకంటే వారిద్దరి మధ్య ఏమీ లేదు అంటూ మోనాల్ గజ్జర్ నవ్వుల్లో మునిగిపోయింది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
    A అంటే ఆర్యన్.. నా మాజీ ప్రియుడు అంటూ

    A అంటే ఆర్యన్.. నా మాజీ ప్రియుడు అంటూ

    నీ మనసులో ఉన్న A అంటే అఖిల్‌లేనా అని రాహుల్ సిప్లిగంజ్ అడిగితే.. A అంటే అరియానా.. అంతే అని ఆ సమాధానాన్ని దాటవేసేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా A అంటే యాపిల్ అంటూ మరో సమధానం ఇచ్చింది. అయితే రాహుల్ తల అడ్డంగా ఊపడంతో A అంటే ఆర్యన్.. నా మాజీ ప్రియుడు అంటూ రాహుల్ ప్రశ్నకు మోనాల్ తన సమాధానంతో పుల్‌స్టాప్ పెట్టింది.

    English summary
    Monal Gajjar Reveals her ex boy friend name with Rahul Simpligunj Interview in Bigg Boss Telugu 4
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X