Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
యష్ మాస్టర్ బ్యాక్‌పై కొడుతుంటే.. ముందు నుంచి మోనాల్ కౌగిలింతలు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అయితే కంటెస్టెంట్స్ అందరికి ఒక మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. కంటెస్టెంట్స్ విషయంలో అభిమానుల అంచనాలను అందుకోకపోయినప్పటికి షో మొదలైన తరువాత వాళ్లే రేటింగ్ స్థాయిని పెంచేశారు. ఇక ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆమెకు ఇప్పుడు బుల్లితెరపై కూడా ఆఫర్స్ రాగా అక్కడ కూడా అదే తరహాలో రచ్చ మొదలెట్టింది.
ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos
బాగా చిరాకు తెప్పించింది
బిగ్ బాస్ 4 మొదలైనప్పుడు మోనాల్ ఎక్కువ రోజులు ఉంటుందని ఎవరు ఊహించలేదు. ప్రతి చిన్న విషయానికి ఆమె ఏడవడం ఓ వర్గం వారిని బాగా చిరాకు తెప్పించింది. ఇక అబ్బాయిలకు హగ్గులు ఇవ్వడంలో ఆమె బిగ్ బాస్ లో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందనే చెప్పాలి. మొత్తానికి టాప్ 7వరకు వెళ్లిన ఆమె ఇప్పుడు తెలుగులో బిజీగా మారింది.
మరో రియాలిటీ షోలో..
కేవలం సినిమాల్లోనే కాకుండా రియాలిటీ షోలతో కూడా మోనాల్ బిజీగా మారింది. మంచి అవకాశం వస్తే బుల్లితెర ఆడియెన్స్ కు మరింత దగ్గరవ్వాలని డ్యాన్స్ షోలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న డ్యాన్స్ ప్లస్ షోలోకి మోనాల్ జడ్జీగా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది.
మోనాల్.. మళ్ళీ అదే రొమాన్స్..
సీనియర్ యాంకర్ గా అందరికి సుపరిచితమైన ఓంకార్ చాలా రోజుల తరువాత మొదలు పెట్టిన ఈ డ్యాన్స్ షోలో ముమైత్ ఖాన్, రఘు మాస్టర్, యానీ మాస్టర్, యష్ మాస్టర్, ఇలా అందరూ జడ్జ్ లుగా వచ్చారు. ఇక మోనాల్ ను కూడా రంగంలోకి దింపి ఆమెతో అదే రొమాన్స్ ను కంటిన్యూ చేయిస్తున్నారు.
మోనాల్ కౌగిలింతలో యష్
శనివారం ఎపిసోడ్ లో యష్ మాస్టర్ బ్యాక్ ను జడ్జ్ లు అందరూ కలిసి కర్రతో కొట్టేశారు. ఇక మోనాల్ మాత్రం తన రొమాంటిక్ యాంగిల్ ను బయటపెట్టింది. ఇక్కడ కూడా కౌగిలించుకొని అందరిని ఎట్రాక్ట్ చేసింసి. యష్ మాస్టర్ ను అందరు ఫిజికల్ ఇబ్బంది పెడుతుంటే మోనాల్ మాత్రం సరదాగా హగ్ చేసుకోవడం వైరల్ అయ్యింది. మరి ముందుముందు షోలో ఇంకెలాంటి సీన్స్ దర్శనమిస్తాయో చూడాలి.