బాత్రూమ్ లో ఉప్పొంగుతున్న పరువాలతో సీరియల్ నటి.. హాట్ భంగిమలతో మౌనీ రాయ్ అరాచకం!

నాగిని సీరియల్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన హాట్ బ్యూటి మౌనీ రాయ్. తన గ్లామర్ తో బాలీవుడ్ దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరను వదిలి వెండితెరపై సత్తా చాటుతోంది. అక్షయ్ కుమార్, రణ్ బీర్ కపూర్, రాజ్ కుమార్ రావు వంటి తదితర హీరోలతో నటిస్తూ దూసుకుపోతోంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మౌనీ రాయ్ ఎక్కువగా సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయింది. నాగినితో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఏక్తా కపూర్ నిర్మించిన క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ ధారావాహిక ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీ చిత్రాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తోంది.

ఏక్తా కపూర్ సీరియల్ ద్వారా..

ఏక్తా కపూర్ సీరియల్ ద్వారా..

నాగిని సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ మౌనీ రాయ్ మొదట్లో మోడలింగ్ చేసింది. మోడలింగ్ లో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే మూవీలో ఓ ప్రతేక పాటలో నర్తించింది. ఆ తర్వాత 2007లో ప్రముఖ హిందీ మహిళా దర్శక నిర్మాత అయిన ఏక్తా కపూర్ నిర్మించిన 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో ఆకట్టుకుంది.

మూడు సీజన్లపాటు..

మూడు సీజన్లపాటు..

'దేవాన్ కే దేవ్ మహాదేవ్' సీరియల్ లో సతీదేవిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ ధారావాహికలో జనూన్ పాత్రలో నటించిన మౌనీ రాయ్ నాగిన్ సీరియల్ ద్వారా యమ క్రేజ్ సంపాదించుకుంది. అనేక భాషల్లో డబ్ అయిన ఈ సీరియల్ తో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

రియాలిటీ డ్యాన్స్ షో టైటిల్ గెలిచి..

రియాలిటీ డ్యాన్స్ షో టైటిల్ గెలిచి..

సీరియళ్ల తర్వాత 2014లో ఝలక్ దిఖలాజా అనే డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది కథక్ నృత్య కళాకారిణి అయిన మౌనీ రాయ్. అలాగే జరా నాచ్ కే దిఖా షో మొదటి సీజన్ లో కరిష్మా తన్నా, జెన్నిఫర్‌ వింగెట్‌ లతో కలసి పాల్గొంది. ఈ షో టైటిల్ కూడా గెలుచుకుని మరింత పాపులర్ అయింది హాట్ బ్యూటి మౌనీ రాయ్. ఇలా డ్యాన్స్ తో ఆకట్టుకునే మౌనీ రాయ్ ముందుగా ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడింది. వాటిలో తన ఫిజిక్ తో మెస్మరైజ్ చేస్తూ అలరించింది.

గలీ గలీ మే అంటూ హాట్ గా..

గలీ గలీ మే అంటూ హాట్ గా..


కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ తో అట్రాక్ట్ చేసింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్. కేజీఎఫ్ మొదటి పార్ట్ లో గలీ గలీ మే అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ వాళ్ల ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసి అలరించింది. అయితే మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కూడా నటించింది.

లేడీ విలన్ గా కూడా..

మౌనీ రాయ్ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది. దీని తర్వాత అక్షయ్ కుమార్ 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్​. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో నటించి ఆకట్టుకుంది. ఇక రణ్​బీర్​ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం'లో లేడీ విలన్ గా అదరగొట్టింది. ప్రస్తుతం బద్మాష్ అనే సినిమాతో రానున్నట్లు తెలుస్తోంది.

హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తూ

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలను హాట్​గా ఎక్స్​పోజ్​ చేస్తూ తనవైపుకు దృష్టి మళ్లేలా అట్రాక్ట్ చేస్తోంది. అలాగే అప్పుడప్పుడు తన భర్త సూరజ్ తో కలిసి హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తన సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలకు సంబంధించిన వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది నాగిని బ్యూటి మౌనీ రాయ్. దీంతో ఫ్యాన్స్ కు రెగ్యూలర్ గా టచ్ లో ఉంటుంది.

బాత్రూమ్ లో అద్దం ముందు..


సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ తో రచ్చ చేసే మౌనీ రాయ్ తాజాగా మరికొన్ని ఫొటోలు వదిలింది. బ్లాక్ డ్రెస్ వేసుకున్న మౌనీ రాయ్ బాత్రూమ్ లో మిర్రర్ ముందు అందాల ప్రదర్శన చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో షేర్ చేసిన ఈ ఫొటోల్లో మౌనీ రాయ్ ఉప్పొంగుతున్న ఎద అందాలతో పాటు థైస్ ఎక్స్ పోజ్ చేసింది. వయ్యారంగా కూర్చున్న మౌనీ రాయ్ హాట్ గా పోజులు ఇస్తూ ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తోంది. డిఫరెంట్ హాట్ పొజులు పిక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X