Don't Miss!
- News
అందుకే సీఎం జగన్ కు అంత క్రేజ్ - తండ్రిని మించి పోయేలా..!!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
బికినీ సైజ్ తగ్గించిన సీరియల్ నటి: టెంప్ట్ చేసే షేపులతో బాబోయ్!
కొంత మంది వరుసగా సినిమాలు, షోలు చేసినా పెద్దగా ఫేమస్ కాకపోవచ్చు. కానీ, మరికొందరు మాత్రం స్క్రీన్‌పై పెద్దగా కనిపించకున్నా పాపులర్ అయిపోవచ్చు. దీనికి కారణం మాత్రం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే అని చెప్పొచ్చు. దీన్ని వాడుకునే ఎంతో మంది భామలు తమ అందచందాలను ప్రదర్శిస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బికినీ పిక్ వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా వచ్చి సత్తా చాటింది
మోడల్‌గా
తనదైన
ఫిగర్‌తో
ఆకట్టుకున్న
మౌనీ
రాయ్..
ఆ
తర్వాత
'రన్'
మూవీలో
స్పెషల్
సాంగ్
చేసి
వెండితెరపైకి
ఎంట్రీ
ఇచ్చింది.
అనంతరం
ఎన్నో
సినిమాల్లో
నటించి..
'క్యూకీ
సాస్
బీ
కబీ
బహు
తీ'
అనే
సీరియల్‌తో
బుల్లితెరపైకి
వచ్చింది.
ఈ
క్రమంలోనే
'కసో
నా
యార్
హై',
'కస్తూరి',
'దో
సహేలియాన్',
'దేవాన్
కే
దేవ్
మహాదేవ్'
వంటి
సీరియళ్లతో
సత్తా
చాటింది.
Unstoppable
2:
ప్రభాస్
ఎపిసోడ్
తొలగింపు..
కోర్టు
తీర్పుతో
వాళ్లకు
షాక్..
రికార్డులపై
తీవ్ర
ప్రభావం

మలుపు తిప్పేసిన నాగిన్
హిందీ,
మరాఠి
భాషల్లో
ఎన్నో
సీరియళ్లు
చేసిన
మౌనీ
రాయ్..
అవి
వేరే
భాషల్లోకి
కూడా
డబ్బింగ్
అవడంతో
ఫుల్
ఫేమస్
అయింది.
ముఖ్యంగా
ఆమె
'నాగిన్'
అనే
సీరియల్
ద్వారా
నేషనల్
రేంజ్‌లో
క్రేజ్‌ను
దక్కించుకుంది.
అంతలా
ఇది
ఆమె
కెరీర్‌నే
మార్చింది.
మూడు
సీజన్ల
పాటు
ఈ
సీరియల్‌లో
మౌనీ
లీడ్
రోల్
చేసింది.
ఇది
తెలుగులో
కూడా
వచ్చి
సూపర్
హిట్
అయింది.

మూవీల్లోనూ.. బ్రహ్మాస్త్రలో
కెరీర్‌ను
మొదలు
పెట్టిన
కొత్తలోనే
మౌనీ
రాయ్
నటిగా
కొన్ని
సినిమాల్లో
నటించింది.
అలాగే,
'హీరో
హిట్లర్
లవ్'
అనే
మూవీలో
హీరోయిన్‌గానూ
చేసింది.
దీని
తర్వాత
'గోల్డ్',
'రోమియో
అక్బర్
వాల్టర్',
'మేడ్
ఇన్
చైనా'
వంటి
మూవీల్లో
నటించింది.
ఇక,
ఇటీవలే
మౌనీ
రాయ్
'బ్రహ్మాస్త్ర'లో
లేడీ
విలన్
పాత్రను
పోషించింది.
ఇందులో
ఆమె
రోల్
బాగా
హైలైట్
అయింది.
హీరోయిన్ ప్రణిత గ్లామర్ షో: వైట్ టాప్‌లో దాగని పరువాలతో నాటీగా!

లవ్ మ్యారేజ్... హల్చల్
ఒకవైపు
సినిమాలు,
మరోవైపు
సీరియళ్లు
చేస్తూ
కెరీర్‌ను
విజయవంతంగా
ముందుకు
తీసుకెళ్తోన్న
మౌనీ
రాయ్..
తన
ప్రయాణంలో
ఎన్నో
ప్రేమ
వ్యవహారాల్లో
ఫెయిల్
అయింది.
ఈ
పరిస్థితుల్లో
ఆమె
కొంత
కాలం
క్రితమే
సూరజ్
నంబియార్
అనే
వ్యక్తితో
ప్రేమలో
పడింది.
అలాగే,
గత
ఏడాదే
అతడిని
వివాహం
చేసుకుంది.
ఇక,
పెళ్లి
తర్వాత
మౌనీ
తన
భర్తతో
కలిసి
హల్చల్
చేసేస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ
చేతి
నిండా
ఆఫర్లతో
కెరీర్
పరంగా
సత్తా
చాటడంతో
పాటు
ఫుల్
బిజీగా
గడుపుతోన్నప్పటికీ..
సోషల్
మీడియాలోనూ
మౌనీ
రాయ్
యమ
సందడి
చేస్తోంది.
ఇందులో
భాగంగానే
ఎప్పుడూ
ఏదో
ఒక
అప్‌డేట్
ఇస్తూనే
ఉంటోంది.
మరీ
ముఖ్యంగా
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
విషయాలను
కూడా
షేర్
చేసుకుంటోంది.
అలాగే,
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేసి
మజాను
పంచుతోంది.
Trisha: క్యూట్ లుక్స్‌తో మాయ చేస్తోన్న త్రిష.. మునుపెన్నడూ చూడని విధంగా!

ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ హాట్ టాపిక్‌గా మారిపోతూనే ఉంది.

బికినీలో మెరిసిన మౌనీ
తాజాగా
మౌనీ
రాయ్
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
హాట్
ఫొటోను
షేర్
చేసింది.
ఇందులో
ఈ
అమ్మడు
బ్లాక్
కలర్
టూ
పీస్
బికినీలో
దర్శనమిచ్చింది.
ఈ
పిక్‌లో
ఆమె
విపరీతంగా
క్లీవేజ్
షో
చేస్తోంది.
ఫలితంగా
ఆమె
ఎద
అందాలతో
పాటు
మిగిలిన
భాగాలు
భారీ
స్థాయిలో
కనువిందు
చేస్తోన్నాయి.
దీంతో
మౌనీ
రాయ్
షేర్
చేసిన
ఈ
ఫోటోకు
భారీ
రెస్పాన్స్
దక్కుతోంది.