తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!
ఒకప్పుడు ఫేమస్ అవ్వాలన్నా, ప్రేక్షకుల దృష్టిలో పడాలన్నా, ఆఫర్లను అందుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అకౌంట్లు ఉంటే సరిపోతుంది. దీనిద్వారానే ఎంతో మంది భామలు ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూ తెగ హైలైట్ అవుతున్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ, ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఫలితంగా క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మౌనీ రాయ్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా పరిచయం.. ఫుల్ పాపులర్
మోడలింగ్ రంగంలో హడావిడి చేస్తోన్న సమయంలోనే మౌనీ రాయ్ 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లతో పాపులారిటీని అందుకుంది.

ఆ సీరియల్‌తో నేషనల్ రేంజ్‌కే
సీరియళ్లు చేయడం.. అవి పలు భాషల్లోకి డబ్బింగ్ అవడంతో మౌనీ రాయ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె 'నాగిన్' ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో రావడంతో నేషనల్ క్రేజ్‌ను దక్కించుకుంది.

సినిమాల్లోనూ... బ్రహ్మాస్త్ర కోసం
కెరీర్ ఆరంభంలోనే మౌనీ రాయ్ కొన్ని మూవీల్లో నటించింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇప్పుడు మౌనీ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్ పాత్రను పోషించి విమర్శకులు ప్రశంసలు పొందింది.

ప్రేమ వివాహం... భర్తతో టూర్స్
వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోన్న మౌనీ రాయ్.. లవ్ వ్యవహారాల్లో మాత్రం చాలా ఎదురుదెబ్బలను తినాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి టూర్స్ వెళ్తూ రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా
ఒకవైపు సీరియళ్లు, మరోవైపు సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది.

అందంతో సెగలు రేపుతూ రచ్చ
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ సెగలు రేపుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ దక్కుతోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

బీచ్‌లో యమ ఘాటుగా మౌనీ
మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో బికినీతో రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది. ఈ పిక్‌లలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా తడిచిన బట్టల్లో ఆమె అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కి ఇవి బాగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











