Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఘోరమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: కొత్త పెళ్లికూతురు ఇంత దారుణంగానా!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. ఫలితంగా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడుతూ ఆఫర్లను ఒడిసిపట్టుకుంటున్నారు. అలాంటి వాళ్లలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ ఒకరు. పేరుకు ఉత్తరాది అమ్మాయే అయినా.. డబ్బింగ్ సీరియళ్ల ద్వారా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇక, ఈ మధ్య కాలంలో మౌనీ రాయ్ కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హాట్ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని మీరూ చూడండి మరి!

స్పెషల్ సాంగ్స్.. బుల్లితెరపైకి
చిన్న వయసులోనే మోడల్‌గా మారిన మౌనీ రాయ్ 2004లో 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి వచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో.. తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లలో నటించి సత్తా చాటింది.
తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

మౌనీ కెరీర్‌ను మార్చిన నాగిన్
వరుస సీరియళ్లతో ప్రేక్షకులను అలరించిన మౌనీ రాయ్.. ఈ ఉత్సాహంతోనే మరిన్ని వాటిలో భాగమైంది. ఇందులో భాగంగానే ఆమె చేసిన 'నాగిన్' సీరియల్ కెరీర్‌నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయి పేరు తెచ్చింది. ఇక, తెలుగులోనూ ఈ సీరియల్ హిట్ అయింది.

భారీ ప్రాజెక్టులో భాగమైందిగా
నటిగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సీరియళ్లలో నటించిన మౌనీ రాయ్.. కొన్ని చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇప్పుడామె భారీ ప్రాజెక్టు 'బ్రహ్మాస్త్ర'లో కీలక పాత్ర చేసింది.
సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

ప్రేమ వివాహం... భర్తతో రచ్చ
తన నటనా ప్రస్థానంలో అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేసిన మౌనీ రాయ్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది. ఈ క్రమంలోనే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ఆమె చాలా కాలం డేటింగ్ చేసింది. ఇటీవలే అతడిని పెళ్లాడింది. వివాహం తర్వాత ఈ జంట హాలీడే ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను మౌనీ రాయ్ షేర్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
సీరియళ్లు, సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. మౌనీ రాయ్ సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ.. ఫొటోలను వదులుతూ హైలైట్ అవుతోంది.
మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. ఎక్కువగా ఇందులో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతోంది. ఫలితంగా మౌనీ రాయ్ దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది. అలాగే, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గ్లామర్ కంచె తెంచేస్తూ రెచ్చిపోతోంది.

హాట్ ఫొటోలు షేర్ చేసింది
తాజాగా
మౌనీ
రాయ్
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
వీటిలో
ఆమె
కేవలం
లోదుస్తులు
మాత్రమే
ధరించి
ఉంది.
వీటిలో
ఆమె
అందాలు
కనిపించేలా
మరీ
ఘాటు
ఫోజులు
కూడా
ఇచ్చింది.
మరీ
ముఖ్యంగా
ఈ
పిక్‌లలో
ఆమె
ఎద
అందాలు
హైలైట్
అవుతున్నాయి.
దీంతో
మౌనీ
రాయ్
షేర్
చేసిన
ఈ
ఫోటోలు
భారీ
స్థాయిలో
వైరల్
అయిపోతున్నాయి.