బుల్లి బికినీలో సీరియల్ నటి: పొదల చాటున ఫ్యాన్స్‌కు ఫ్రీ షో

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు హీరోయిన్లు విపరీతంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోన్నారు. తద్వారా యమ పాపులర్ అవడంతో పాటు అవకాశాలను కూడా భారీ స్థాయిలో సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో మౌనీ రాయ్ ఒకరు. సీరియల్ నటిగా నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకున్న ఈ భామ.. క్రేజీ ప్రాజెక్టులను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌లో యమ హడావిడి చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అప్పట్లోనే యమ పాపులర్

అప్పట్లోనే యమ పాపులర్

క్రేజీ బ్యూటీ మౌనీ రాయ్ 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి చిత్ర సీమలోకి అడుగు పెట్టింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటించి.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లతో సత్తా చాటి యమ ఫేమస్ అయిపోయింది.

నాగిన్ సీరియల్‌తో ఫేమస్

నాగిన్ సీరియల్‌తో ఫేమస్

ఉత్తరాదిలో ఎన్నో సీరియళ్లు చేసిన మౌనీ రాయ్.. అవి వేరే భాషల్లోకి కూడా డబ్బింగ్ అవడంతో ఫుల్ ఫేమస్ అయింది. ముఖ్యంగా ఆమె 'నాగిన్' అనే సీరియల్ ద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను దక్కించుకుంది. అంతలా ఇది ఆమె కెరీర్‌నే మార్చింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది తెలుగులో కూడా వచ్చి మంచి ఆదరణను అందుకుంది.

విలన్‌గా రచ్చ.. ఫుల్ బిజీ

విలన్‌గా రచ్చ.. ఫుల్ బిజీ

మౌనీ రాయ్ నటిగా కొన్ని సినిమాలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే మూవీలో హీరోయిన్‌గానూ నటించింది. దీని తర్వాత 'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో నటించింది. గత మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్‌గా చేసి ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక, ఇటీవలే ఆమె ఓ సాంగ్‌తో వచ్చి కుర్రకారును ఉర్రూతలూగించింది.

ప్రేమ పెళ్లి.. ఎంజాయ్‌గా

ప్రేమ పెళ్లి.. ఎంజాయ్‌గా

వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్‌ పరంగా సత్తా చాటుతోన్న మౌనీ రాయ్.. తన ప్రయాణంలో ఎన్నో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలాగే, గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది.

ఇంటర్నెట్‌లో అరాచకం

ఇంటర్నెట్‌లో అరాచకం

ఏకధాటిగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

అందాలతో హడావిడిగా

అందాలతో హడావిడిగా

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

చిన్న బికినీలో సందడి

చిన్న బికినీలో సందడి

మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు అతి చిన్న బికినీలో దర్శనమిచ్చింది. అంతేకాదు, వీటిలో ఆమె పొదల చాటున నిల్చుని మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలతో పాటు మిగిలిన భాగాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ పిక్స్ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X