హాట్ షోలో గీత దాటిన సీరియల్ నటి: ఆమెనిలా చూస్తే మతి పోవడం ఖాయం
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నటీమణులు.. దీని ద్వారా అందాలను ఆరబోస్తున్నారు. తద్వారా తరచూ హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. దీంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడుతూ ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ ఒకరు. డబ్బింగ్ సీరియళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ భామ.. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ రాయ్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

సినిమాల నుంచి సీరియళ్లలోకి
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మౌనీ రాయ్ 2004లో 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో.. తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి వాటిలో నటించింది.

ఆ సీరియల్‌తో నేషనల్ రేంజ్
సీరియల్ నటిగా ఫేమస్ అయిన తర్వాత మౌనీ రాయ్ రెట్టించిన ఉత్సాహంతో పని చేసింది. ఈ క్రమంలోనే 'నాగిన్' సీరియల్ ఆమె జీవితాన్నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయింది. ఇక, తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అవడంతో ఆమెకు నేషనల్ క్రేజ్ వచ్చింది.

సినిమాలు, సీరియళ్లే కాదుగా
సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సీరియళ్లలో నటించిన మౌనీ రాయ్.. కొన్ని చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్టింగ్ చేసింది.

లవ్ మ్యారేజ్.. ఫుల్ ఎంజాయ్
మౌనీ రాయ్ తన యాక్టింగ్ కెరీర్‌లో చాలా మందితో ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు వచ్చాయి. అయితే, ఈ కొంత కాలం పాటు సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే అతడిని పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన వీళ్ల వివాహానికి పలువురు సెలెబ్రిటీలు కూడా వచ్చారు. వివాహం తర్వాత ఈ జంట హాలీడే ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
వరుసగా సీరియళ్లు, సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. మౌనీ రాయ్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అందాలు ఆరబోస్తోన్న మౌనీ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. ఎక్కువగా ఇందులో అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతోంది. ఫలితంగా మౌనీ రాయ్ దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది. అలాగే, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను సైతం షేక్ చేసేస్తోంది.

హాట్ షోలో హద్దు దాటేసింది
మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు బ్లాక్ కలర్ శారీ ధరించి ఉంది. వీటిలో చీరకొంగును పక్కకు జరిపి మరీ ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఈ పిక్‌లలో ఆమె ఎద అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











