శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

అప్పట్లో మాదిరిగా ఇప్పుడు సినిమాల్లో నటిస్తేనో.. సీరియళ్లలో కనిపిస్తేనో హీరోయిన్లు ఫేమస్ అవుతారన్న లెక్కలు లేవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వారైనా దీన్ని వాడుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటోన్నారు. తద్వారా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెరపైనో అవకాశాలను అందిపుచ్చుకుంటోన్నారు. ఫలితంగా కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే పరిచయమైన ఈ అమ్మడు.. ఈ మధ్య అందాలను ఆరబోస్తూ మరింత హైలైట్ అవుతోంది. ఇందులో భాగంగానే మౌనీ రాయ్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చింది.. ఇలా పాపులర్

అలా వచ్చింది.. ఇలా పాపులర్

మౌనీ రాయ్ మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లతో పాపులర్ అయింది.

ఒక్క సీరియల్‌తో నేషనల్ క్రేజ్

ఒక్క సీరియల్‌తో నేషనల్ క్రేజ్

వరుసగా సీరియళ్లు చేయడం వల్ల మౌనీ రాయ్ క్రేజ్ భారీ స్థాయిలో పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె 'నాగిన్' ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు నేషనల్ రేంజ్‌లో పేరు దక్కింది.

సినిమాల్లోనూ... బ్రహ్మాస్త్ర కోసం

సినిమాల్లోనూ... బ్రహ్మాస్త్ర కోసం

మౌనీ రాయ్ కెరీర్ ఆరంభంలోనే కొన్ని మూవీల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇప్పుడు మౌనీ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్ పాత్రను చేసిన విషయం తెలిసిందే.

లవ్ మ్యారేజ్... ఫుల్ ఎంజాయ్

లవ్ మ్యారేజ్... ఫుల్ ఎంజాయ్

సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న మౌనీ రాయ్.. లవ్ వ్యవహారాల్లో మాత్రం చాలా ఎదురుదెబ్బలను తినాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

వరుసగా సీరియళ్లు, సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.

ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న మౌనీ

ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న మౌనీ


సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ హాట్ షో చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్

మౌనీ రాయ్ హాట్ పిక్స్ వైరల్

తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె రెడ్ కలర్ డ్రెస్‌తో కనిపించింది. ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X