బెడ్‌పై నగ్నంగా సీరియల్ హీరోయిన్: ఆమెనిలా చూశారంటే తట్టుకుంటారా!

సోషల్ మీడియాలో ఉపయోగం పెరిగిన తర్వాత ఎంతో మంది భామలు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని భారీ స్థాయిలో పాపులర్ అయిపోయారు. తద్వారా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెర మీదనో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సీరియల్ నటిగా ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది.

అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఈమె మరింత సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ రాయ్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా పరిచయం అయిన మౌనీ

అలా పరిచయం అయిన మౌనీ

మోడల్‌గా సందడి చేస్తోన్న సమయంలోనే మౌనీ రాయ్ 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంటరైంది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లు చేసింది.

ఆ సీరియల్ కెరీర్‌ మార్చేసింది

ఆ సీరియల్ కెరీర్‌ మార్చేసింది

సీరియల్ నటిగా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న మౌనీ రాయ్.. 'నాగిన్' ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

ఆ సినిమాలు.. భారీ ప్రాజెక్టులో

ఆ సినిమాలు.. భారీ ప్రాజెక్టులో

కెరీర్ ఆరంభంలోనే మౌనీ రాయ్ పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. ఇప్పుడు మౌనీ భారీ ప్రాజెక్టు 'బ్రహ్మాస్త్ర'లో అత్యంత ముఖ్యమైన పాత్ర చేస్తోంది.

లవ్ మ్యారేజ్.. భర్తతో హల్‌చల్

లవ్ మ్యారేజ్.. భర్తతో హల్‌చల్

నటిగా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో భారీ స్థాయిలో పాపులర్ అయిన మౌనీ రాయ్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పలు విఫలమైన ప్రేమకథలతో ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ఆమె చాలా కాలం డేటింగ్ చేసి, ఇటీవలే అతడిని పెళ్లాడింది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి హాలీడే ట్రిప్‌లతో తెగ ఎంజాయ్ చేస్తోంది.

 సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

వరుస పెట్టి సీరియళ్లు, సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో యమ హైలైట్ అవుతోంది.

 అందాలను ఆరబోస్తోన్న మౌనీ

అందాలను ఆరబోస్తోన్న మౌనీ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది.

హాట్ ఫొటోలను వదిలిన భామ

హాట్ ఫొటోలను వదిలిన భామ

మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె అస్సలు బట్టలు లేకుండా నగ్నంగా కనిపించింది. కానీ, బ్లాంకెట్‌ను అడ్డు పెట్టుకుని అందాలు కనిపించకుండా కవర్ చేసుకుంది. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X