బట్టలు ఉన్నా లేనట్లే మౌనీ షో: బ్రా కంటే చిన్న టాప్‌లో ఎక్స్‌పోజింగ్

ఒకప్పుడు ఏదైనా ఒక భాషలో యాక్టింగ్ చేస్తే అక్కడికే పరిమితం అయ్యేవారు. కానీ, ఇప్పుడు పెరిగిన ఇంటర్నెట్ వాడకం వల్ల ఎక్కడి వాళ్లైనా దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోన్నారు. అందులో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. బుల్లితెర నటిగా ఉన్నప్పుడే నేషనల్ లెవెల్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ హాట్ షోతో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

అలా ఎంటరై ఫుల్ పాపులర్: మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిన మౌనీ రాయ్ 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి చిత్ర సీమలోకి అడుగు పెట్టింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటించి.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లతో ఫుల్ పాపులర్ అయింది.

Mouni Roy

ఒక్క సీరియల్‌తో సెన్సేషన్: ఆరంభంలో ఎన్నో సీరియళ్లు చేసిన మౌనీ రాయ్.. అవి వేరే భాషల్లోకి కూడా డబ్బింగ్ అవడంతో ఫుల్ ఫేమస్ అయింది. ముఖ్యంగా ఆమె 'నాగిన్' అనే సీరియల్ ద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను దక్కించుకుంది. అంతలా ఇది ఆమె కెరీర్‌నే మార్చింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది తెలుగులో కూడా వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

Mouni Roy

బ్రహ్మాస్త్రలో నెక్ట్స్ లెవెల్‌లో: నటిగా మౌనీ రాయ్ చాలా సినిమాలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే మూవీలో హీరోయిన్‌గానూ నటించింది. దీని తర్వాత 'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో నటించింది. గత మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో లేడీ విలన్‌గా చేసి ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక, ఇటీవలే ఆమె ఓ సాంగ్‌తో వచ్చి ఓ రేంజ్‌లో ఊపి పడేసిందని తెలిసిందే.

ప్రేమ పెళ్లి.. భర్తతో రచ్చగా: దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్‌ పరంగా సత్తా చాటుతోన్న మౌనీ రాయ్.. తన ప్రయాణంలో ఎన్నో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలాగే, గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి రచ్చ చేస్తోంది.

Mouni Roy

అందులో అస్సలు తగ్గదు: అప్పుడూ ఇప్పుడు కూడా ఓ రేంజ్‌లో ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ముందుకు సాగుతోంది.

హాట్ షోతో షేక్ చేస్తోంది: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటూ వస్తోంది.

Mouni Roy

అతి చిన్న టాప్‌లో మౌనీ: తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్రా కంటే చిన్నదైన టాప్‌లో దర్శనమిచ్చింది. అంతేకాదు, ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద, నాభి, నడుము అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ ఫొటోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X