Mouni Roy: పెళ్లయిన తగ్గని సీరియల్ బ్యూటీ హాట్ షో.. లో దుస్తుల్లో అంతా చూపిస్తూ అవేం పోజులు బాబోయ్!
నాగిని సీరియల్ ద్వారా మోస్ట్ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. ఆ సీరియల్ ద్వారా మౌనీ రాయ్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరన్నంతగా క్రేజ్ సంపాదించుకుంది. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ దాదాపుగా మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో ఫుల్ పాపులర్ అయినప్పటికీ ఈ సీరియల్ మాత్రం విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్ మలుచుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో సినిమాల్లో కంటే ఎక్కువగా హాట్ ట్రీట్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ రాయ్ మరికొన్ని హాట్ ఫొటోలు వదిలింది.

నాగిని కంటే ముందుగానే..
హాట్ బ్యూటి మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే ఎక్కువగా నాగినిగా మాత్రం అందరూ గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర శివన్యగా ఆకట్టుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి అంతకుముందే పలు సీరియల్స్ ద్వారా నటనలో మంచి మార్కులు కొట్టేసింది.

భక్తి సీరియళ్లతో..
హాట్ బ్యూటి మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ లో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే మూవీలో ఓ ప్రతేక పాటలో నర్తించింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో ఆకట్టుకుంది.

ఫిజిక్ తో మెస్మరైజ్ చేస్తూ..
తన ఫిజిక్ తో మెస్మరైజ్ చేసే మౌనీ రాయ్ ఇలా వివిధ రకాల సీరియళ్లతో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి కూడా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ తో అట్రాక్ట్ చేసింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్. కేజీఎఫ్ మొదటి పార్ట్ లో గలీ గలీ మే అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ వాళ్ల ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసి అలరించింది.

అక్షయ్ కుమార్ మూవీలో..
అయితే మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అందులో భాగంగానే 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది. దీని తర్వాత అక్షయ్ కుమార్ 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో నటించి ఆకట్టుకుంది. ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం'లో లేడీ విలన్ గా అదరగొట్టింది.

బ్రేక్ ఇచ్చి మరి..
సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన మౌనీ రాయ్ తన ప్రియుడు, దుబాయ్ లో సెటిల్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకుంది. ఎంతో కాలంగా ప్రేమించుకంటూ రిలేషన్ షిప్ లో ఉన్న మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ 2022లో జనవరి 27న గోవాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఎంతో ట్రెడిషన్ ల్ గా జరిగిన ఈ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
మ్యూజిక్ వీడియోలు..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ తనవైపుకు దృష్టి మళ్లేలా అట్రాక్ట్ చేస్తోంది. అలాగే అప్పుడప్పుడు తన భర్తతో కలిసి హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తన సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలకు సంబంధించిన వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది నాగిని బ్యూటి మౌనీ రాయ్. దీంతో ఫ్యాన్స్ కు రెగ్యూలర్ గా టచ్ లో ఉంటుంది.
లో దుస్తుల్లో యమ హాట్ గా..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ తో రచ్చ చేసే మౌనీ రాయ్ తాజాగా మరికొన్ని ఫొటోలు వదిలింది. లైట్ కలర్ లో దుస్తుల్లో యమ హాట్ గా దర్శనమిచ్చింది మౌనీ రాయ్. వీటీలో ఎద, నాభి, నడుము అందాలను సూపర్ హాట్ ఎక్స్ పోజ్ చేసింది. అలాగే కింద పడుకుని.. వయ్యారంగా పోజులిస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. మౌనీ రాయ్ పెళ్లయిన కూడా ఇంత ఓవర్ హాట్ షో చేయడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











