పెళ్లయిన తగ్గని సీరియల్ నటి హాట్ షో.. బ్రాలో హద్దు లేకుండా మౌనీ రాయ్ అందాల ఆరబోత!
మౌనీ రాయ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారేమో కానీ, నాగిని సీరియల్ అంటే తెలియని వారుండరు. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ దాదాపుగా మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. అప్పటికే పలు సీరియల్లతో ఫుల్ పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ ఈ ధారావాహికతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఈ సీరియల్ లో శివన్యగా నటించిన మౌనీ రాయ్ ఎనలేని అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతున్న మౌనీ రాయ్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో హీట్ పెంచుతోంది.

నాగినిలో శివన్యగా..
హాట్ బ్యూటి మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే ఎక్కువగా నాగినిగా మాత్రం అందరూ గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర శివన్యగా ఆకట్టుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి అంతకుముందే పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

భక్తి సీరియళ్లతో పాపులర్..
గ్లామరస్ బ్యూటి మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే చిత్రంలో ఓ ప్రతేక పాటలో నర్తించింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో పాపులర్ అయింది.

యష్ తో ఐటమ్ సాంగ్..
ఇలా సీరియళ్లతో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ తో అట్రాక్ట్ చేసింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్. కేజీఎఫ్ మొదటి పార్ట్ లో గలీ గలీ మే అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ వాళ్ల ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది.

హీరోయిన్ గా అనేక సినిమాలు..
కాగా మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో నటించి ఆకట్టుకుంది. ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం'లో లేడీ విలన్ గా అదరగొట్టింది.

ప్రియుడిని పెళ్లాడిన బ్యూటీ..
ఇదిలా ఉంటే మౌనీ రాయ్.. తన ప్రియుడు, దుబాయ్ లో సెటిల్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకుంది. ఎంతో కాలంగా ప్రేమించుకంటూ రిలేషన్ షిప్ లో ఉన్న మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ 2022లో జనవరి 27న గోవాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఎంతో ట్రెడిషన్ ల్ గా జరిగిన ఈ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

హాట్ ఫొటోలతో టచ్ లో ఉంటూ..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది.అప్పుడప్పుడు తన భర్తతో కలిసి హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తన సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలకు సంబంధించిన వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది నాగిని బ్యూటి మౌనీ రాయ్. దీంతో ఫ్యాన్స్ కు రెగ్యూలర్ గా టచ్ లో ఉంటుంది.
పెళ్లయిన కూడా హాట్ గా..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ తో రచ్చ చేసే మౌనీ రాయ్ తాజాగా మరికొన్ని ఫొటోలు వదిలింది. పింక్ బికినీ ధరించిన మౌనీ రాయ్ సూపర్ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. వయ్యారమైన పోజులతో కొంటెగా చూస్తూ యూత్ ను కవ్విస్తోంది ఈ భామ. ఈ ఫొటొల్లో మౌనీ రాయ్ తన ఎద అందాలతో పాటు నాభి అందాలను చూపిస్తూ హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. పెళ్లయ్యాక కూడా అందాల ఆరబోతలో మౌనీ ఏమాత్రం తగ్గట్లేదని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











