Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mouny Roy సీరియల్ నటి ఓవర్ డోస్ హాట్ షో.. అలాంటి డ్రెస్సులో ఉప్పొంగుతున్న ఎద అందాలు చూపిస్తూ!
మోస్ట్ పాపులర్ హిందీ సీరియల్ నాగినితో ఎంతో విపరీతమైన క్రేజ్ సంపాందించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ సుందరి రణ్ బీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా అలరించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల సంగతి ఒకవైపు అయితే సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ తో మరోవైపు పిచ్చెక్కిస్తుంటుంది మౌనీ రాయ్. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో కవ్వించే స్టన్నింగ్ బ్యూటి మౌనీ రాయ్ తాజాగా తన ఎద అందాలను హద్దు లేకుండా ప్రదర్శించింది. ఆమె చూపించిన విధానానికి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

అంతకుముందే పలు సీరియల్స్ తో..
బ్యూటిఫుల్ మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే నాగినిగా మాత్రం అందరూ గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి అంతకుముందే పలు సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది..

స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ..
హాట్ బ్యూటి మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన బ్యూటీ మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.

తమన్నా చేసిన సాంగ్..
సీరియల్స్ మాత్రమే కాకుండా రన్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన హాట్ బ్యూటి మౌనీ రాయ్ పలు సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ పార్ట్ 1 లోని గలీ గలీ మే అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఈ సాంగ్ హిందీ వెర్షన్ లో ఉండగా తెలుగులో తెలుగులో మాత్రం మిల్కీ బ్యూటి తమన్నా చేసింది.

హీరోయిన్ గా చేసిన భామ..
ఇటీవల ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ వాళ్ల ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది హాట్ బ్యూటి మౌనీ రాయ్. కాగా మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో తళుక్కుమంది.

ఎన్నో ఏళ్లుగా..
ఇటీవల సెప్టెంబర్ 9న బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో లేడీ విలన్ పాత్రను మౌనీ రాయ్ పోషించగా.. ఆమె పాత్ర హాలీవుడ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ వాండాను పోలి ఉందని పలు మీమ్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ. అప్పుడప్పుడు తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది.

ఉప్పొంగుతున్న ఎద సంపద..
ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హాట్ ఫొటోలను వదిలింది బ్యూటిఫుల్ మౌనీ రాయ్. పూసల వంటి డ్రెస్ వేసుకున్న మౌనీ రాయ్ ఎన్నడూ చూపించని విధంగా తన ఎద సంపదను హాట్ గా ప్రదర్శించింది. వయ్యారంగా పోజులిస్తూ ఉప్పొంగుతున్న తన ఎద అందాలను బయట పెట్టేసి రచ్చ చేసింది. అలాగే వైట్ డ్రెస్ లో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది.

యువతను కవ్విస్తూ..
ఇలా డిఫరెంట్ డ్రెస్సుల్లో తన తన క్లీవేజ్ షోతోపాటు షోల్డర్ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది హాట్ సుందరి మౌనీ రాయ్. బోల్డ్ గా యువతను కవ్విస్తూ దిగిన మౌనీ రాయ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు మౌనీని విపరీతంగా స్పందిస్తూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇలా ఇటు హాట్ పిక్స్ తో సినిమాలతో హైలెట్ అవుతూ మరింత సూపర్ పాపులర్ అవుతోంది మౌనీ రాయ్.