బికినీలో షాక్ ఇచ్చిన సీరియల్ నటి.. ఎద నుంచి థైస్ వరకు ఇలాంటి ఎక్స్‌పోజింగ్ చూసుండరు!
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టారు. కానీ నాగిని అంటే గుర్తు పట్టన వారి ఉండరు. దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన సీరియల్ ద్వారా ముద్దుగుమ్మ మౌనీ రాయ్ ఎక్కడా లేని విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమె తెలుగు సినిమాల్లో అంతగా కనిపించకపోయినప్పటికీ ఒకే ఒక్క ధారావాహిక ద్వారా ఫుల్ పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న భామ సోషల్ మీడియాలో అదిరిపోయేలా అందాలను ఆరబోస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ హాట్ ఫొటోలపై ఓ లుక్ వేస్తే..
స్పెషల్ సాంగ్ : నాగిని సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్. ఈమె మొదట్లో మోడలింగ్ చేసింది. అందులో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే మూవీలో ఓ ప్రతేక పాటలో నర్తించింది. ఆ తర్వాత 2007లో ప్రముఖ హిందీ మహిళా దర్శక నిర్మాత అయిన ఏక్తా కపూర్ నిర్మించిన 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

భక్తి సీరియళ్లతో : అనంతరం 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లలో నటించి ఆకట్టుకుంది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' సీరియల్ లో సతీదేవిగా ప్రేక్షకులను అలరించింది. ఐసీ నఫ్రత్ తో కైసా ఇష్క్ ధారావాహికలో జనూన్ పాత్రలో నటించిన మౌనీ రాయ్ నాగిన్ సీరియల్ ద్వారా యమ క్రేజ్ సంపాదించుకుంది.

టైటిల్స్ గెలుచుకుని : నాగినీ సీరియల్ అనేక భాషల్లో డబ్ కావడం, మూడు సీజన్లపాటు కొనసాగడంతో దేశవ్యాప్తంగా విపరీతమైన మహిళా అభిమానులను సంపాదించుకుంది మౌనీ రాయ్. సీరియళ్ల తర్వాత 2014లో ఝలక్ దిఖ్ లాజా అనే డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది కథక్ నృత్య కళాకారిణి అయిన మౌనీ రాయ్. అలాగే జరా నాచ్ కే దిఖా షో మొదటి సీజన్ టైటిల్ కూడా గెలుచుకుంది ఈ సుందరి.

హిందీ వెర్షన్ లో : తన హాట్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసిన స్టన్నింగ్ బ్యూటి మౌనీ రాయ్ ఫిజిక్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమెకు స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా హిట్ గా నిలిచిన యశ్ కేజీఎఫ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. హిందీ వెర్షన్ లోని పాటలో మౌనీ రాయ్ హాట్ మూమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి.

దాదా సాహేబ్ ఫాల్కె అవార్డ్ : సీరియల్ బ్యూటీ మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించి అలరించింది. 'హీరో హిట్లర్ లవ్', గోల్డ్, రోమియో అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ చైనా, లండన్ కాన్ఫిడెన్షియల్, వెల్లే చిత్రాలతో పాటు రణ్ బీర్ కపూర్-అలియా భట్ బ్రహ్మాస్త్రం చిత్రంలో లేడీ విలన్ గా అదరగొట్టింది ఈ హాట్ బ్యూటి. అందుకే ఆమెకు దాదా సాహేబ్ ఫాల్కె అవార్డ్ లభించింది.

బ్లాక్ బికినీలో : ఇలా సినిమాలతో ఫుల్ సక్సెస్ అవుతున్న హాట్ సుందరి మౌనీ రాయ్ సోషల్ మీడియాలోను అదరహో అనే అందాలతో విందు చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ బికినీలో సెగలు రేపింది. ఇందులో ఇసుకపై కూర్చుని తన ఎద, థైస్ అందాలను ఎవరూ చూపించని విధంగా ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











