హాట్ షోలో సీరియల్ బ్యూటి ఓవర్ డోస్.. బ్రాలో హీట్ పెంచుతోన్న ఫొటోలు!
బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఇందులో లేడీ విలన్ గా మెప్పించి ఆకట్టుకుంది హాట్ సుందరి మౌనీ రాయ్. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె చేసిన నెగెటివ్ రోల్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకుంది. బుల్లితెరపై అనేక సీరియళ్లలో హీరోయిన్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై మాత్రం విలన్ గా అట్రాక్ట్ చేసింది. వరుస సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటి సోషల్ మీడియాలో అందాలను హద్దు లేకుండా చూపిస్తుంటుంది. తాజాగా అలాంటి మరికొన్ని పిక్స్ షేర్ చేసింది.

ప్రాంతీయ భాషల్లో..
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది ప్రేక్షకులు గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది.

భక్తి సీరియళ్లతో..
తన అంద చందాలతో స్టన్ అయ్యేలా చేసే మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అనేక సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో పాపులర్ అయింది.

తెలుగులో మాత్రం..
బుల్లితెరపై ధారావాహికలు మాత్రమే కాకుండా రన్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన హాట్ బ్యూటి మౌనీ రాయ్ పలు చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో కేజీఎఫ్ ఫస్ట్ పార్టులో గలీ గలీ మే అనే సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ సాంగ్ హిందీ వెర్షన్ లో మౌనీ స్టెప్పులేస్తే తెలుగులో తెలుగు ఐటమ్ సాంగ్ లో మాత్రం మిల్కీ బ్యూటి తమన్నా చేసి ఆకట్టుకుంది.

పంజాబీ చిత్రంలో..
హాట్ భామ మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లోనూ తళుక్కుమంది.
విలనిజానికి అవార్డ్..
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో విలన్ గా నటించి ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కావండతో మౌనీ రాయ్ నార్త్ తో పాటు దక్షిణాదిలోకూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ సినిమాలో తన విలనిజానికి గానూ గానూ దాదా సాహెబ్ ఫాల్కె (DPIFF 2023) అవార్డు అందుకుంది.
హాట్ పిక్స్ వదిలి..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సుధీర్ఘ కాలంగా సందడి చేస్తూ వస్తోంది ఫిట్ నెస్ బ్యూటి మౌనీ రాయ్. ఎప్పుడూ తన పర్సనల్, రిలేషన్ షిప్స్, కెరీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వదులుతూ అభిమానులకు, ప్రేక్షకులకు, నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. అలాగే రెగ్యులర్ గా తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హాట్ పిక్స్ వదిలింది.
కింది నుంచి పై వరకు..
గ్లామరస్ భామ మౌనీ రాయ్ తాజాగా వదిలిన ఫొటోల్లో బ్లాక్ కలర్ బ్రాలో హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో వివిధ యాంగిల్స్ లో తన ఎద, నడుము అందాలను ఆరబోసింది. మరి కొన్ని ఫొటోల్లో స్లీవ్ లెస్ రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించిన ఈ చిన్నది.. ఎద, థైస్ షో చేసింది. ఇందులో మోకాలిపైవరకు తన అందాలను చూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











