బికినీల్లో సీరియల్ నటి ఎద అందాల ఊచకోత.. ముందు వెనుక మొత్తం కనిపించేలా భంగిమలు

నాగిని సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటి మౌనీ రాయ్. 2015లో మొదలైన ఈ ధారావాహిక సుమారు మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ నాగినీతో మాత్రం దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాలను ఎలాంటి హద్దులేకుండా చూపించేస్తోంది. తాజాగా బికినీలో హొయలు బోతూ పైన కింద అందాలతో కనువిందు చేసింది.

జాతీయ స్థాయిలో:బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీల్లో ఒకరైన మౌనీ రాయ్​ సినిమా హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది ప్రేక్షకులు గుర్తు పడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ చిన్నది. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో హీరోయిన్ గా ఆకట్టుకున్న మౌనీ రాయ్​ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా పాపులర్ అయింది.

Naagin Serial Actress Mouni Roy Ravishing Look In Latest Green Colour Bikini

హాట్ స్టెప్పులతో:అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం టీవీ డ్యాన్స్ షోలలో తన నృత్యంతో అట్రాక్ట్ చేసింది. అది చూసి ఆమెకు 'రన్' చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసే అవకాశం లభించింది. అనంతరం అనేక చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది. ముఖ్యంగా కేజీఎఫ్ హిందీ వెర్షన్ లో గలీ గలీ మే సాంగ్ తో హాట్ స్టెప్పులతో అందాలు వడ్డించింది.

Naagin Serial Actress Mouni Roy Ravishing Look In Latest Green Colour Bikini

ఆ సీరియల్ తో:ఐటమ్ భామగానే కాకుండా అనేక సినిమాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్లతో ఆకర్షించింది స్లిమ్ సుందరి మౌనీ రాయ్. అలా అనేక సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ బాంబ్ గా ఆకట్టుకున్న మౌనీ రాయ్ సినిమాల అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా తెరంగేట్రం చేసింది.

Naagin Serial Actress Mouni Roy Ravishing Look In Latest Green Colour Bikini

మెయిన్ లీడ్ రోల్:మొదటి సీరియల్ మంచి పేరు తీసుకురావడంతో తర్వాత వరుసగా ధారావాహికల్లో మెయిన్ లీడ్ రోల్ చేసే అవకాశం సాధించింది ఫిట్ నెస్ సుందరి మౌనీ రాయ్. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో విపరీతంగా పాపులర్ అయింది బ్యూటిఫుల్ మౌనీ.

రెండు అవార్డ్స్:హాట్ బ్యూటి మౌనీ రాయ్ గతేడాది టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా చేసింది. దీని తర్వాత 'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాల్లోనూ తళుక్కుమంది. బ్రహ్మాస్త్రలో విలన్ గా దాదా సాహెబ్ ఫాల్కె అవార్డ్, సపోర్టింగ్ యాక్టర్ గా కేన్స్ 2023 అవార్డ్ అందుకుంది.

బికినీల్లో:ఇలా మంచి నటనతో అవార్డ్స్ అందుకునే మౌనీ రాయ్ అందాల విందులో కూడా తనకు పోటీ లేదన్నట్లుగా హాట్ షో చేస్తుంటుంది. తాజాగా గ్రీన్, బ్లూ, లైట్ బ్లూ కలర్ బికినీలు వేసుకున్న మౌనీ ఎద, లెగ్స్, బ్యాక్ అందాలను వివిధ భంగిమల్లో హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. కింద కూర్చుని, నిల్చుని వయ్యారంగా మత్తెక్కించె ఎక్స్ ప్రెషన్స్ తో ఇచ్చిన ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X