బీచ్‌లో బికినీతో సీరియల్ నటి ఎక్స్‌పోజింగ్: లోపలి అందాలు స్పష్టంగా కనిపించేలా!
నాగిని సీరియల్ ద్వారా తెగ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. 2015లో మొదలైన ఈ ధారవాహిక సుమారు మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో ఫుల్ పాపులర్ అయినప్పటికీ ఈ నాగినీతో మాత్రం దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాలను హద్దు లేకుండా ఆరబోస్తుంది. తాజాగా బికినీలో దర్శనం ఇచ్చిన మౌనీ రాయ్ తన అందాలన్నీ స్పష్టంగా చూపిస్తూ కనువిందు చేసింది.
హీరోయిన్ గా కంటే..:బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ని సినిమా హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు సుపిచితం. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది.

ఐటమ్ సాంగ్:ముద్దుగుమ్మ మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది ఈ సుందరి. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో కేజీఎఫ్ ఫస్ట్ పార్టులో గలీ గలీ మే అనే సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ సాంగ్ హిందీ వెర్షన్ కు మంచి పాపులారిటీ వచ్చింది.
ఫుల్ పాపులర్:అనేక సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ బాంబ్ గా అట్రాక్ట్ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ మౌనీ రాయ్ సినిమాల అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో విపరీతంగా పాపులర్ అయింది.

వీడియో సాంగ్:హాట్ బ్యూటి మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి సినిమాల్లోనూ తళుక్కుమంది.
విలన్ అవార్డ్:బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బ్రహ్మాస్త్రం'. ఇందులో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కావండతో మౌనీ రాయ్ నార్త్ తో పాటు దక్షిణాదిలోకూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ సినిమాలో తన విలనిజానికి గానూ గానూ దాదా సాహెబ్ ఫాల్కె (DPIFF 2023) అవార్డు అందుకుంది.

హాట్ బీచ్ పిక్స్:ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సుధీర్ఘకాలంగా సందడి చేస్తూ వస్తోంది హాట్ భామ మౌనీ రాయ్. ఎప్పుడూ తన పర్సనల్, రిలేషన్ షిప్స్, కెరీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వదులుతూ అభిమానులకు, ప్రేక్షకులకు, నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. అలాగే నిత్యం తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ బీచ్ పిక్స్ వదిలింది.

లోపలి అందాలు స్పష్టంగా..:స్టన్నింగ్ బ్యూటి మౌనీ రాయ్ తాజాగా వదిలిన ఫొటోల్లో బీచ్ లో సందడి చేసింది. ఇందులో పింక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకుని థైస్ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. అలాగే మరొక పిక్ లో బికినీ ధరించిన ఈ భామ బీచ్ వైపు నడుస్తూ తన బ్యాక్ బ్యూటి చూపించింది. కింది భాగంలో ట్రాన్సపరెంట్ డ్రెస్ ఉండటంతో తన లోపలి అందాలు స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











