బ్రాలో ఎద అందాల గేట్లు తెరిచిన సీరియల్ నటి.. కింది యాంగిల్‌లో అవి కూడా చూపిస్తూ!

అత్యుత్తమ లేడీ విలన్ గా దాదా సాహేబ్ ఫాల్కె 2023 అవార్డ్ అందుకున్న ముద్దగుమ్మ మౌనీ రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మౌనీ రాయ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులకు నాగినిగా మాత్రం చాలా పాపులర్. బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రంలో ప్రతినాయకురాలు జునూన్ గా నటించి ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి సోషల్ మీడియాలో చేసే హాట్ షో మాములుగా ఉండదు. తాజాగా ఆమె ఇచ్చిన హాట్ ట్రీట్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది.

వివిధ ప్రాంతాల్లో: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్​ ని హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు గుర్తుపడతారు. నాగిని అనే ధారావాహిక ద్వారా దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ గ్లామరస్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో ఆకట్టుకున్న మౌనీ రాయ్​ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది.

Mouni Roy

బుల్లితెరపైకి: తన అంద చందాలతో స్టన్ అయ్యేలా చేసే మౌనీ రాయ్ ముందుగా గ్లామర్ ప్రపంచం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అనేక సినిమాల్లో నటించిన మౌనీ రాయ్ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది.

Mouni Roy

హీరో యశ్ తో: టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్ 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో పాపులర్ అయింది. ఇలా ధారావాహికలు మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో కేజీఎఫ్ ఫస్ట్ పార్టులో గలీ గలీ మే అని హిందీ వెర్షన్ సాంగ్ లో స్టెప్పులేసింది.

Mouni Roy

పంజాబీ మూవీలో: హాట్ భామ మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్​. 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి తదితర చిత్రాల్లోనూ తళుక్కుమంది.

అందులో అవార్డ్: ఇక బాలీవుడ్ న్యూ కపుల్​ రణ్​బీర్​ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో విలన్ గా నటించి ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కావండతో మౌనీ రాయ్ నార్త్ తో పాటు దక్షిణాదిలోకూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ సినిమాలో తన విలనిజానికి గానూ గానూ దాదా సాహెబ్ ఫాల్కె (DPIFF 2023) అవార్డు సైతం అందుకుంది.

Mouni Roy

ఎక్స్​పోజ్ చేస్తూ: ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పటినుంచో సందడి చేస్తున్న ఫిట్ నెస్ బ్యూటి మౌనీ రాయ్ నిత్యం తన పర్సనల్, రిలేషన్ షిప్స్, కెరీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వదులుతుంటుంది. ఇలా అభిమానులకు, ప్రేక్షకులకు, నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. అలాగే రెగ్యులర్ గా తన అందాలను హాట్​గా ఎక్స్​పోజ్​ చేస్తూ అట్రాక్ట్​ చేస్తుంటుంది.

ఇంకా ఏమైనా మిగిలిందా: స్టన్నింగ్ బ్యూటి మౌనీ రాయ్ తాజాగా హాట్ షోలో హద్దు దాటేసింది. రెడ్ కలర్ బ్రా వేసుకున్న మౌనీ రాయ్ తన ఎద అందాలను ఓపెన్ గా చూపించింది. అలాగే ఓ టేబుల్ పై కూర్చుని కెమెరాను కింది యాంగిలో ఉంచి పోజులిచ్చింది. ఈ యాంగిల్ లో ఆమె థైస్ అందాలు హాట్ గా ఎక్స్​పోజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కాగా.. ఇంకా చూపించేందుకు ఏమైనా మిగిలి ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X