బికినీలో టీవీ నటి ఓవర్ డోస్ హాట్ షో.. జూమ్ చేస్తూ అవి మాత్రమే ఫోకస్ అయ్యేలా!
నాగిని సీరియల్ ద్వారా తెగ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. ఆ సీరియల్ ద్వారా మౌనీ రాయ్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరన్నంతగా క్రేజ్ సంపాదించుకుంది. 2015లో మొదలైన ఈ ధారవాహిక సుమారు మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో ఫుల్ పాపులర్ అయినప్పటికీ ఈ సీరియల్ మాత్రం విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో అందాలను హద్దు లేకుండా ఆరబోస్తుంది. తాజాగా బికినీలో దర్శనం ఇచ్చిన మౌనీ రాయ్ తన అందాలన్నీ చూపించింది.

నాగినిగా పాపులర్..
హాట్ బ్యూటి మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే ఎక్కువగా నాగినిగా మాత్రం అందరూ గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర శివన్యగా ఆకట్టుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి అంతకుముందే పలు సీరియల్స్ ద్వారా నటనలో మంచి మార్కులు కొట్టేసింది.

ప్రత్యేక పాటలో..
హాట్ బ్యూటి మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే సినిమాలో ఓ ప్రతేక పాటలో నర్తించింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో ఆకట్టుకుంది.

టీ సిరీస్ సంస్థతో...
తన హాట్ ఫిజిక్ తో మెస్మరైజ్ చేసే మౌనీ రాయ్ వివిధ రకాల సీరియళ్లతో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి కూడా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా హిందీ వెర్షన్ లో స్పెషల్ సాంగ్ తో అట్రాక్ట్ చేసింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్. కేజీఎఫ్ మొదటి పార్ట్ లో గలీ గలీ మే అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ తో ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసి అలరించింది.

లేడీ విలన్ గా..
అయితే మౌనీ రాయ్ ముందుగా కెరీర్ స్టార్టింగ్ లోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అందులో భాగంగానే 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది. దీని తర్వాత అక్షయ్ కుమార్ 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో నటించి ఆకట్టుకుంది. ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం'లో లేడీ విలన్ గా అదరగొట్టింది.

దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు..
బ్రహ్మాస్త్రం సినిమాలో తన విలనిజానికి బెస్ట్ నెగెటివ్ రోల్ కింద దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును సైతం అందుకుంది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. ఆ మధ్య సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన మౌనీ రాయ్ తన ప్రియుడు, దుబాయ్ లో సెటిల్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకుంది. ఎంతో కాలంగా ప్రేమించుకంటూ రిలేషన్ షిప్ లో ఉన్న మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ 2022లో జనవరి 27న గోవాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు.

తనవైపుకు తిప్పుకుంటూ..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ యువత, బాలీవుడ్ ప్రేక్షకుల చూపులను తనవైపుకు తిప్పుకునేలా అట్రాక్ట్ చేస్తోంది. అలాగే అప్పుడప్పుడు తన భర్తతో కలిసి హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తన సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలకు సంబంధించిన వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది నాగిని బ్యూటి మౌనీ రాయ్. దీంతో ఫ్యాన్స్ కు రెగ్యూలర్ గా టచ్ లో ఉంటుంది.
జూమ్ చేసి మరి చూపిస్తూ..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ పిక్స్ తో రచ్చ చేసే మౌనీ రాయ్ తాజాగా మరికొన్ని ఫొటోలు వదిలింది. బికినీలో దర్శనం ఇచ్చిన ముద్దుగుమ్మ మౌనీ రాయ్ సముద్రంలో నుంచి తడిచిన అందాలతో బయటకు వస్తూ హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ఇందులో ఆమె ఎద, నాభి, థైస్ అందాలు బాహటంగా కనిపించాయి. ఇక మరొక సెల్ఫీ వీడియోలో తన ఉప్పొంగుతున్న ఎద అందాలను జూమ్ చేసి మరి చూపించింది. ఎన్నడూ చూపించని విధంగా క్లీవేజ్ షో చేస్తున్న ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











