కమెడియన్ అలీని అలా.. భార్యను ఇలా.. మోసం చేయడంలో నాగబాబు దిట్ట!!

మెగా బ్రదర్ నాగబాబు తెరపై ఎంత సరదాగా నవ్వుతూ ఉంటాడో తెర వెనుకా అంతే సరదాగా ఉంటాడు. నాగబాబుకు ఎదుటి వారిని మోసం చేయడం అమాయకులను చేసి ఆడుకోవడం సరదాగా ఉన్నట్టుంది. నాగబాబు చేసిన చేష్టలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ మధ్య నిహారికను కూడా ఇలాగే పిచ్చిదాన్ని చేశాడు. నువ్ స్పెషల్ బేబీవి నాకు పుట్టావ్ అని నిహారికను నాగబాబు నమ్మించాడట. అదే వరుసలో అలీని కూడా ఓ విషయంలో నమ్మించి మోసం చేయాలని ప్రయత్నించాడట.

చిరంజీవికి ఆ అలవాటు..

చిరంజీవికి ఆ అలవాటు..

చిరంజీవి షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్తే పిల్లల కోసం వెరైటీ వస్తువులను పట్టుకొచ్చే అలవాటు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ ఏ దేశాల్లో ఏవేవీ ప్రత్యేకంగా దొరుకుతాయో వాటిని కొంటాడు. పిల్లలకు బహుమతులుగా ఇస్తాడు అలా ఓ సారి సింగపూర్ నుంచి ఓ కీ బోర్డ్ తెచ్చాడట.

మోసం చేశాడట..

మోసం చేశాడట..

ఓ సారి అలీ ఇంటికి వెళ్తే నాగబాబు మోసం చేసేందుకు ప్రయత్నించాడట. కీ బోర్డ్‌లో మంచి మ్యూజిక్ ప్లే చేసి వినిపించాడట నాగబాబు. ఎప్పుడు నేర్చుకున్నావ్ అని అలీ అడిగితే.. చిన్నప్పుడే అని తెలిపాడు. ఇంకో మ్యూజిక్ వింటావా? అని అడిగి ఏదో ఒక బటన్ నొక్కాడట. మ్యూజిక్ వస్తుంది కానీ చేతులు కదలడం లేదట. ఇదేదో కాట్రవల్లీలా ఉందని అలీ పసిగట్టేశాడట.

భార్యను అలా..

భార్యను అలా..

నాగబాబుకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టమట. పెళ్లైన కొత్తలో ఓ హారర్ సినిమా వచ్చిందట. మంచి సినిమా వచ్చింది పద వెళ్దామని భార్యను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడట. అయితే తన భార్యకు హారర్ సినిమాలంటేనే ఇష్టముండవట. థియేటర్లలో భయంభయంతో ఉందట. ఏ మొగుడు కూడా ఇలాంటి దుర్మార్గం చేయడని తిట్టిందట.

Recommended Video

Niharika, Nagababu Funny Conversation With Amaram Akhilm Prema Movie Team
 నిహారికను మరీ దారుణంగా..

నిహారికను మరీ దారుణంగా..

అయితే నిహారికను మాత్రం మరీ దారుణంగా నమ్మించేశాడు. ఎనిమిదో తరగతి వచ్చే వరకు కూడా ఆమెకు అది అబద్దం అని తెలియలేదట. నాగబాబు కడుపులో నిహారిక పుట్టిందనే భ్రమలోనే ఉందట. ఆ విషయాన్ని నాగబాబు చెప్పి నిహారిక పరువు తీసేశాడు. ఇలా మనుషులను ఆటపట్టించడంలో నాగబాబు తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X