జబర్దస్త్‌పై నాగబాబు ఎఫెక్ట్.. ఆయన లేకపోవడంతో.. మెగా బ్రదర్ షాక్!

జబర్దస్త్ షో నుంచి ఇటీవలే నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన తప్పుకున్నాడో అప్పటినుంచి ఓ రేంజ్ వార్తలు షికారు చేస్తున్నాయి. నాగబాబు బాటలోనే ఇంకొందరు జబర్దస్త్ కమెడియన్స్ కూడా వెళ్తున్నారని, ఈ మేరకు జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని టాక్ నడిచింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు జబర్దస్త్‌పై నాగబాబు ఎఫెక్ట్ ఇదా? అని ఆశ్చర్యపోతున్నారంతా. వివరాల్లోకి పోతే..

 నాగబాబు షిఫ్ట్.. సో ఆడియన్స్ కూడా

నాగబాబు షిఫ్ట్.. సో ఆడియన్స్ కూడా

జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకొచ్చి జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్' పేరుతో కొత్త షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో జబర్దస్త్ చూసే వాళ్లలో చాలామంది ఇకపై ఆ షో చూడటం మాని, ‘లోకల్ గ్యాంగ్స్' చూస్తారని వార్తలు వచ్చాయి. గత ఏడేళ్లలో జబర్దస్త్ తెరపై నాగబాబుకు వచ్చిన పాపులారిటీనే ఈ వార్తలకు కారణమైంది.

నాగబాబు వెళ్ళాక వారానికే..

నాగబాబు వెళ్ళాక వారానికే..

జబర్ధస్త్ షో చూసే ఆడియన్స్‌లో ఎక్కువ మంది జబర్ధస్త్ జడ్జ్ లుగా ఉండే నాగబాబు, రోజా నవ్వులకే అట్రాక్ట్ అయ్యేవారని.. ఇప్పుడు ఈ జోడీ విడిపోయింది కాబట్టి ఇక జబర్దస్త్ తెర మసకబారే అవకాశం ఉందని చెప్పుకున్నారు. కానీ నాగబాబు వెళ్లిన వారానికే వచ్చిన టీఆర్ఫీ రిపోర్ట్స్ అందరికీ షాకిచ్చాయి.

 నాగబాబు వెళ్ళాక కూడా అదే పరిస్థితి

నాగబాబు వెళ్ళాక కూడా అదే పరిస్థితి

నాగబాబు వెళ్ళాక కూడా జబర్దస్త్ షో టీఆర్ఫీ రిపోర్ట్స్ ఎప్పిటిలాగే ఉన్నాయి. షో పాపులారిటీలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా నాగబాబు లేకపోయినా కూడా ఆడియన్స్‌ ఈ జబర్ధస్త్ షో చూడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారనే విషయం తెలిసిపోయింది.

 నాగబాబు లాగే రోజా వెళ్లిందంటే..

నాగబాబు లాగే రోజా వెళ్లిందంటే..

ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే జబర్ధస్త్‌ నాగబాబు ఉన్నా, లేకపోయినా ఈ షో బ్రాండింగ్‌ చెక్కుచెదరలేదని అర్థమవుతోంది. ఇది తెలిసి నాగబాబు ఎఫెక్ట్ జబర్దస్త్ పై అస్సలు పడలేదనే టాక్ మొదలైంది. ఒకవేళ నాగబాబు బాటలో రోజా వెళ్ళిపోయినా కూడా జబర్దస్త్ పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు కొందరు.

సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాగబాబు షాక్

సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాగబాబు షాక్

ఇక నాగబాబు తన తాజా షో ‘లోకల్ గ్యాంగ్స్'తో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్స్‌ను తన వెంట తీసుకెళ్లిన నాగబాబుకు కూడా తాజా టీఆర్ఫీ రేటింగ్స్ షాకిచ్చాయని సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X