Just In
- 34 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనుకున్నాను, సాధించాను.. మెగా బ్రదర్ నాగ బాబు పోస్ట్ వైరల్
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన సుపరిచితుడే. అటు వెండితెరపైనా కన్నీరు పెట్టించగలడు, ఇటు బుల్లితెరపై తన నవ్వులతో ఎంతో మందిని నవ్విస్తున్నాడు. ఇన్నాళ్లు జబర్దస్త్ షోతో అందర్నీ నవ్వించిన నాగబాబు.. వేరే షోకి మకాం మార్చేశాడు.

యూట్యూబ్ చానెల్ ద్వారా..
ఈ మధ్య సోషల్ మీడియాను అందరూ తెలివిగా వాడేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే నాగబాబు తన అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాడు. నా ఇష్టం అనే పేరిట తన ఆలోచనలను, అభిప్రాయాలను, విమర్శలను చేస్తున్నాడు.

జబర్దస్త్‌పై కామెంట్స్..
నవ్వుల నవాబు నాగబాబు జబర్దస్త్ నుంచి వీడిపోవడం, అనంతరం జబర్దస్త్ షోపైనా, మల్లెమాల సంస్థపై, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగబాబుపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

హైప్‌లేని కొత్త షోలు..
జబర్దస్త్‌ను వీడి అదిరింది, లోకల్ గ్యాంగ్ అంటూ కొత్త షోలు ప్రారంభించారు. అయితే అవేవీ జబర్దస్త్‌ను ఢీ కొట్టలేకపోతున్నాయి. వేణు వండర్స్, ధన్‌రాజ్, శేఖర్ మాస్టర్, అనసూయ, ప్రదీప్ వంటి వారు ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. కొత్త కుంపటి పెట్టి విజయం సాధిద్దామనుకున్న నాగబాబుకు చుక్కెదురైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరోసారి వార్తల్లోకి..
తాజాగా నాగబాబు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈసారి ఎవరిపైనా విమర్శానాస్త్రాలు వేసి కాదు. నాగబాబుది భారీ కాయమని అందరికీ తెలిసిందే. అయితే ఓ ఆరు నెలలు చాలా కష్టపడ్డానని,రోజుకు ఒక పూట మాత్రమే తింటూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేశానని నాగబాబు తెలిపాడు. నాగబాబులోని మార్పులను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.