Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ముద్దిచ్చిన నాగార్జున హీరోయిన్.. తేజు చూస్తే పరిస్థితి ఏంటో?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక వీకెండ్ ఎపిసోడ్ సండే ఫండేకి కూడా అంత సిద్ధం అయింది. ఇక తాజాగా ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా.. నాగార్జున హీరోయిన్ ఆషికా రంగనాథ్... అమర్ దీప్ కు ముద్దులు పెట్టి సందడి చేసింది. ఇక తేజు పరిస్థితి ఏంటో అంటూ నాగార్జున కామెంట్స్ చేశారు. ఇక హౌస్ లోని వారితో కలిసి సందడి చేసింది. ఆషికా రంగనాథ్.. నా సామి రంగా సినిమలో నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 7కి గెస్టుగా వచ్చి సందడి చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7కి స్పెషల్ గెస్టుగా నాగార్జున ఆషికా రంగానాథ్ ను ఇన్వైట్ చేస్తాడు. ఇక ఆషికా రంగనాథ్.. నాగార్జునతో కలిసి నా సామి రంగా సినిమాలో నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ తెలుగులో కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కన్నడ బ్యూటీ అయిన అషికా.. అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆది ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జునతో కలిసి నా సామిరంగాలో నటిస్తుంది.

Nagarjuna Heroine Ashika Ranganath Kiss To Amardeep in Bigg Boss Telugu 7 Show Full Details Here

ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ను తీసుకువచ్చాడు నాగార్జున. తన సినిమా కావడం.. హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేయడం ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ సాంగ్ తో షోలోకి ఎంటర్ అయినా ఆషికా అందానికి హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇక అమర్ దీప్ ను నాగార్జున పిలిచి.. ఈ హీరోయిన్ కు ఎన్ని మార్కులు ఇస్తావ్ అంటే.. 100కి 1000 సార్ అంటూ చెప్పుకువచ్చాడు.

దీంతో ఆషికా ఇంప్రెస్ అయి... అమర్ దీప్ కు ముద్దులు ఇస్తుంది. ఫ్లైయింగ్ కిస్సు ఇస్తుంది. దీంతో అమర్ ఎగిరి మరి ఆ ఫ్లైయింగ్ కిస్ ను అందుకుని హార్ట్ లో దాచుకుంటాడు. ఇది చూసిన నాగార్జున తేజూ విన్నావా... అంటూ అమర్ దీప్ కు పెళ్లైందని గుర్తు చేస్తాడు. ఇక ఆ తర్వాత అర్జున్ అంబటి... 100 ఔట్ ఆఫ్ 100 అంటూ చెప్తాడు. తెలుగు అమ్మాయిలా అనిపిస్తుంది.. అని అర్జున్ అంబటి అంటాడు.

నాగార్జున శోభా శెట్టితో కన్నడంలో మాట్లాడిస్తాడు. ఆషికా కూడా కన్నడంలో మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ ఓ కవిత చెప్తాడు అని నాగార్జున అంటాడు. ఇక ఆషికా మీద కవిత్వం చెప్తాడు ప్రశాంత్. పొద్దున్న వచ్చిన చందమామలా ఉంది అంటూ ప్రశాంత్ చెప్పడంతో.. నాగార్జున చందమామ పొద్దు్న్న రావడం ఏంటని అంటాడు. మేడంను చూస్తే అలాగే అనిపిస్తుందని ప్రశాంత్ చెప్తాడు.

Nagarjuna Heroine Ashika Ranganath Kiss To Amardeep in Bigg Boss Telugu 7 Show Full Details Here

తనను ఇమిటేట్ చేయాలని నాగార్జునను చెప్తాడు. ఇక నాగార్జునను కరెక్టుగా అర్జున్ అంబటి చేస్తాడు. అది చూసి నాగార్జున ఫిదా అయిపోతాడు. ప్రియాంక కూడా ట్రై చేస్తుంది. ఇక అషికా రంగనాథ్ నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగ్ సార్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం అంటూ చెప్పుకువస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X