ఏమీ వేసుకోకుండా ఉన్న ఫొటో పంపు: నెటిజన్ వింత కోరిక తీర్చిన యాంకర్ స్రవంతి

ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే షోలు చేస్తూ హైలైట్ అవుతోన్నారు. మిగిలిన వాళ్లు మాత్రం ఫ్రీల్యాన్స్ యాంకర్లుగా ప్రైవేట్ ఈవెంట్లను చేస్తోన్నారు. అలాంటి వారిలో స్రవంతి చోకారపు ఒకరు.

చాలా కాలం క్రితమే కెరీర్‌ను మొదలెట్టిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షోలోకి వచ్చే వరకూ పెద్దగా పాపులర్ కాలేకపోయింది. కానీ, ఆ తర్వాత నుంచి యమ హల్చల్ చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్రవంతిని ఓ నెటిజన్ ఊహించనిది అడిగాడు. అసలేం జరిగిందంటే..!

అప్పుడే వచ్చినా క్రేజ్ రాలే

అప్పుడే వచ్చినా క్రేజ్ రాలే

స్రవంతి చోకారపు హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఓ సీనియర్ హీరో సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లింది. అనుకోకుండా ఆ సినిమాలో ఓ పాత్రలో నటించాల్సి వచ్చింది. అలా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. అప్పటి నుంచి చాలా సినిమాల్లో నటించింది. కానీ, స్రవంతికి మాత్రం సరైన గుర్తింపు, క్రేజ్ లభించలేదు.

యాంకర్ ఎంట్రీ.. పాపులర్

యాంకర్ ఎంట్రీ.. పాపులర్

సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి చోకారపు.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై చాలా షోలను హోస్ట్ చేసింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే సక్సెస్ అయింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ యమ పాపులర్ అయింది.

సినిమా పెళ్లి... కంటిన్యూగా

సినిమా పెళ్లి... కంటిన్యూగా

యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టక ముందే స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్‌లో పడిపోయింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగానే ఉంటూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు జన్మించాడు. అయినప్పటికీ ఆమె కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది.

బిగ్ బాస్ తర్వాత స్పీడుగా

బిగ్ బాస్ తర్వాత స్పీడుగా

చాలా కాలంగా ఎన్నో షోలు, సినిమాలు చేసిన యాంకర్ స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ పట్టేసింది. ఇందులో తనదైన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు ఆఫర్లను కూడా భారీ స్థాయిలో పట్టేస్తోంది. దీని తర్వాత ఈ అమ్మడు షోలు, ఈవెంట్లు, సినిమాలతో జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

ఏమీ లేకుండా ఫొటో ప్లీజ్

ఏమీ లేకుండా ఫొటో ప్లీజ్

యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో Ask Me సెషన్‌ను నిర్వహించింది. ఇందులో ఎంతో మంది నెటిజన్లు ఆమెను చిత్ర విచిత్రమైన ప్రశ్నలను అడిగారు. వాటికి స్రవంతి ఏమాత్రం సహనం కోల్పోకుండానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మేకప్ వేసుకోని పిక్ పెట్టొచ్చు కదా. మీరు నేచురల్‌గా చాలా బాగుంటారు' అని అడిగాడు.

ఆ పిక్ షేర్ చేసిన స్రవంతి

ఆ పిక్ షేర్ చేసిన స్రవంతి

సదరు నెటిజన్ అడగ్గానే యాంకర్ స్రవంతి చోకారపు మేకప్ లేకుండా తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో నిజంగానే ఆమె నేచురల్ బ్యూటీలా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే వైరల్ అవుతోంది. ఇక, స్రవంతి ఆ నెటిజన్ కోరిక తీర్చడంతో ఈ అంశం హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X