Siri Hanmanth ఏంటీ ఈ పత్తి యాపారం? అయ్యా బాబోయ్ అంటూ షణ్ముఖ్ జస్వంత్‌పై దారుణంగా ట్రోలింగ్..
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోకు సంబంధించిన నవంబర్ 16వ తేదీ ప్రోమోపై నెటిజన్లు భగ్గుమన్నారు. సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్ ఓవరాక్షన్ భరించలేక ట్రోలింగ్ చేస్తూ దారుణమైన కామెంట్స్‌తో సోషల్ మీడియాను వేడిక్కించారు. సిరి హన్మంతు, జస్వంత్ అతిని ఎండగడుతున్నారు. ప్రోమో విడుదలైన కొద్ది నిమిషాలకే నెటిజన్లు వారిద్దరి ఆస్కార్ నటనపై విరుచుకుపడ్డారు. తాజాగా ట్విట్టర్‌లో హోరెత్తుతున్న ట్రోల్స్ వివారాల్లోకి వెళితే..

ఈ గబ్బు నాయాలను ఎందుకు అంటూ
షణ్ముఖ్ జస్వంత్‌పై ట్రోల్స్ చేస్తూ.. అరేయ్ ఈ బాత్రూంలు కడిగే వాళ్లను షోలోకి ఎందుకు తీసుకొచ్చారు. అసలు వాడి ముఖం చూడటానికే కష్టంగా ఉంది. స్నానం చేస్తుండా ఈ గబ్బు నాయాలా? నువ్వు కూడా కొంచెం ఫినైల్ తాగేయ్. ఇది ఈ కర్మ మాకు అంటూ సిరి, హన్మంతు తాజా ఎపిసోడ్‌పై ఘాటుగా స్పందించారు.

అయ్యో మళ్లీ స్టార్ట్ చేశారంటూ
తాజా ప్రోమోలో సిరి, జస్వంత్ ఓవరాక్షన్ చూసిన తర్వాత.. అయ్యా బాబోయ్.. మళ్లీ స్టార్ట్ చేశారు. వీళ్ల ఎమోషనల్ స్టంట్లు చూడటం కంటే.. సన్నీ అరుపులే బెటర్. ఎవరైనా ప్రోవోక్ చేయండి సన్నీని. ఈడొక్కడే అరుస్తాడు. మనం ఎంటర్‌టైన్ అవ్వొచ్చు అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు.

ప్రతీ వారం రొటీన్ అయిపోయింది అంటూ
బిగ్‌బాస్ షోలో స్క్రీన్ స్పేస్ కోసం ప్రతీ వారం రొటీన్ అయిపోయింది. హోస్ట్ నాగార్జునకు ఇవన్నీ కనపడవు అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

కార్తీకదీపం ఎడిటర్‌ను మార్చండిరా?
నవంబర్ 16వ తేదీన రిలీజ్ చేసిన ప్రోమోలో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్ ఎమోషన్స్ చూసిన నెటిజన్ దారుణంగా ట్రోల్స్ చేశారు. అరేయ్ కార్తీకదీపం సీరియల్ ఎడిటర్ నీ మార్చండిరా బాబు. భరించలేకపోతున్నాం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

వీకెండ్‌లో ముద్దులు, హగ్గులు అంటూ
తాజా ప్రోమోపై నెటిజన్ కామెంట్ చేస్తూ.. వీకెండ్ లోపు మళ్లీ ముద్దులు, హగ్గులు, ఐ లవ్ యూలు, మధ్యలో మమల్ని ఎందుకురా ఎర్రిపుష్పాలని చేస్తారు అంటూ ట్రోల్ చేశాడు.

ఓవరాక్షన్ ప్రోమోకు తొలి ప్రేమ మ్యూజికా?
సిరి హన్మంతు, షణ్ముఖ్ తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రతీవారం ఏంటీ ఈ నాన్సెన్స్ డ్రామా? ఇలాంటి ఫెర్ఫార్మెన్స్‌తో రోత పుట్టిస్తున్నారు? ఇలాంటి విషయాలను ఛానెల్ హైలెట్ చేయడం ఎందుకు? తొలిప్రేమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరమా? మీకు వేరే కంటెంట్ దొరకడం లేదుా? ప్రేక్షకులకు మీరిచ్చే కంటెంట్ ఇదేనా అంటూ ఘాటుగా స్పందించారు.

స్క్రిప్టు ఎక్సలెంట్‌గా ఉందంటూ..
సిరి, షన్ను ఎపిసోడ్‌ను చూసిన నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఎమోషనల్ వెబ్ సిరీస్ మాదిరిగా ఉంది. స్క్రిప్టు ఎక్సలెంట్‌గా ఉంది. ఎమోషన్స్, సస్పెన్స్ ఎలిమెంట్ రక్తికట్టాయి. సిరి, షన్ను టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఫుటేజ్ కోసం ఎందుకురా బాబు
సిరి, షన్నుకు ఇతర కంటెస్టెంట్లకు ఉన్న తేడా ఇదే. కేవలం ఫుటేజ్ కోసం ఇంతలా ఎందుకురా బాబు. ఇలాంటి డ్రామాను ఎప్పుడూ చూడలేదు. ఒకే సినిమాను ఎన్ని సార్లు రీమేక్ చేస్తారురా బాబు అంటూ ఘాటుగా మరో నెటిజన్ స్పందించాడు.

సింపతి కోసం డ్రామానా?
తాజా ప్రోమోపై మరో నెటిజన్ స్పందిస్తూ.. వీళ్లు మళ్లీ సింపతి కోసం, ఫుటేజ్ కోసం డ్రామా స్టార్ట్ చేశారు. ఏం ప్లానింగ్ రా.. ఈ ప్రోమోను నమ్మిన వాళ్లు వెధవలు అంటూ ట్రోల్ చేశాడు.
Recommended Video

ఏంటీ ఈ పత్తి యాపారం అంటూ
స్టార్ మా మీకు అసలు ఏమీ అనిపించడం లేదా? ప్రతీ వారం ఇది పత్తి యాపారం. ప్రేక్షకులు పిచ్చోళ్లు అనుకొంటున్నారా మీరు? చూసి చూసి మాకే చాలా చిరాకుగా ఉంది. మళ్లీ ఈ పుడింగిలిద్దరి వేరే వాళ్లను పాయింట్ అవుట్ చేయడం అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.


Click it and Unblock the Notifications











